Indian Bank Apprentice Recruitment 2026-27: 1,500 పోస్టులు | ₹15,000 వరకు Stipend | Any Graduation | Apply Online
🏦 Indian Bank Apprentice Recruitment 2026-27 1. పోస్ట్ పేరు (Post Name) Apprentice – Apprenticeship Training Indian Bank, Apprentices Act, 1961 ప్రకారం FY 2026-27 సంవత్సరానికి Apprentices ను Training కోసం ఎంపిక చేయడానికి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం Training Seats: 1,500 . 2. మొత్తం ఖాళీలు (No. of Posts) మొత్తం: 1,500 Apprentice Training Seats రాష్ట్రాల వారీగా ఖాళీలు కేటాయించారు. తెలంగాణ – 46 ఖాళీలు Category Vacancies SC 7 ST 3 OBC 12 EWS 4 UR 20 Total 46 ఆంధ్రప్రదేశ్‌లో 85 , తెలంగాణలో 46 ఖాళీలు ఉన్నాయి. మొత్తం రాష్ట్రాలు/UTలు కలిపి 1,500 Training Seats ఉన్నాయి. గమనిక: ఖాళీల సంఖ్య తాత్కాలికమైనది. బ్యాంక్ అవసరాన్ని బట్టి మారే అవకాశం ఉంది. 3. స్టైపెండ్ / జీతం (Stipend) ఇది Regular Bank Job కాదు. ఇది 12 నెలల On-the-Job Apprenticeship Training . Metro / Urban Branches ₹15,000/- నెలకు Bank Component – ₹8,850/- Government Component – ₹6,150/- Rural / Semi-Urban Branches ₹12,300/- నెలకు Bank Component – ₹6,150/- Government Component – ₹6,150/- Apprentices కు ఇతర Allow...