MJPTBCWREIS: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుకు ఇదే చివరి తేది 17/05/2025.
Breaking News Telangana BC Gurukul Admissions: గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుకు ఇదే చివరి తేది 17/05/2025 జూ నియర్ ఇంటర్మిడియెట్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీలతో అగ్రికల్చర్ - క్రాప్ ప్రొడక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. Apply Online: BK Technologies, H No 7-3-C-97, Near Lord Sri Venkateshwara Swami Temple , Panagal , Nalgonda Dist, Pincode 508001, Telangan a రాష్ట్రవ్యాప్తంగా 130 జూనియర్ కాలేజీలలో బాలురకు 11,360 సీట్లు, 127 జూనియర్ కాలేజీల్లో బాలికలకు 10,720 సీట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు సొసైటీ వెబ్‌సైట్ https:// mjptbcwreis. telangana.gov.in (ro) https:// mjpabcwreis. cgg.gov.in/ TSMJBCWEB/ లో లేదా 040-23328266 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. బీసీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసిన విద...