10th & Inter: ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ ఫీజు గడువు చివరి తేదీ సెప్టెంబర్‌ 9 వరకు ఫీజు చెల్లించాలని వెల్లడించారు

ప్రతీ పేపర్‌కు రూ.25 అపరాధ రుసుముతో సెప్టెంబర్‌ 4 వరకు, రూ.50 అపరాధ రుసుముతో సెప్టెంబర్‌ 9 వరకు ఫీజు చెల్లించాలని వెల్లడించారు.

చదవండి:Best Education: ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా ఉత్తమ విద్య

ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ఈ ఏడాది అక్టోబర్‌లో జరుగుతాయన్నారు. వివరాలకు https://www.telanganaopenschool.org వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ఈ ఏడాది అక్టోబర్‌లో జరుగుతాయన్నారు. వివరాలకు https://www.telanganaopenschool.org వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Comments

Popular posts from this blog

📢 SBI Wealth Management Recruitment 2025–26: Extended Last Date to Apply: 05-01-2026