AIIMS: పోస్టుల వివరాలు: డేటా ఎంట్రీ ఆపరేటర్‌-07, ల్యాబ్‌ టెక్నీషియన్‌-07, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌-06, టెక్నాలజిస్ట్‌(ఓటీ)-05, పేషెంట్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌-02, రేడియోగ్రాఫర్‌-07. దరఖాస్తులకు చివరితేది: 27.08.2024.

 AIIMS Contract Jobs : ఎయిమ్స్‌లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు..

» మొత్తం పోస్టుల సంఖ్య: 34.
»పోస్టుల వివరాలు: డేటా ఎంట్రీ ఆపరేటర్‌-07, ల్యాబ్‌ టెక్నీషియన్‌-07, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌-06, టెక్నాలజిస్ట్‌(ఓటీ)-05, పేషెంట్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌-02, రేడియోగ్రాఫర్‌-07.

» అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి. పో­స్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ(మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజీ/మెడికల్‌ ల్యాబొరేటరీ సైన్స్‌/అనెస్తీషియా/ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజిస్ట్‌/రేడియోగ్రఫీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: 18 నుంచి 40 ఏళ్లు మించకూడదు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రాజెక్ట్‌ మేనేజర్‌(హెచ్‌ఆర్‌), బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్‌),బీఈసీఐఎల్‌ భవన్,సీ-56/ఏ-17, సెక్టార్‌-62, నోయిడా చిరునామకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరితేది: 27.08.2024.
» వెబ్‌సైట్‌: https://www.becil.com



Comments

Popular posts from this blog

RRB: NTPC (Graduate) డిగ్రీ అర్హతతో రైల్వేలో 8113 ఉద్యోగాలు. దరఖాస్తు చివరితేది: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 13లోగా దరఖాస్తు చేసుకోవాలి.

RRB Notification 2024: NTPC (Undergraduate) Vacancy 2024, ఇంటర్ అర్హతతో రైల్వే ఉద్యోగాలు, 3445 ఎన్టీపీసీ (NTPC) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం, ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.10.2024 (23:59 hrs)

RRB: 14298 Technician Jobs in RRB: 10వ తరగతి అర్హతతో రైల్వే శాఖలో 14298 టెక్నీషియన్‌ ఉద్యోగాలు, Technician Grade III, Technician Grade I Signal, అక్టోబర్‌ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.