Dr. Reddys: డా. రెడ్డీస్ లేబొరేటరీస్‌లో జాబ్స్.. బెస్ట్ ఫ్యూచర్ కోసం మీరూ ట్రై చేయండి, దరఖాస్తుకు చివరి తేది: 23-08-2024
డా. రెడ్డీస్ లేబొరేటరీస్‌లో జాబ్స్.. బెస్ట్ ఫ్యూచర్ కోసం మీరూ ట్రై చేయండి.. అర్హులు వీరే

ఫార్మా సెక్టార్ లో స్థిరపడాలనుకునే వారికి గుడ్ న్యూస్. సాధారణంగా ఫార్మా రంగంలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అభ్యర్థులకు కావాల్సిందల్లా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో పాటు స్కిల్స్ ఉండాలి.
డా. రెడ్డీస్ లేబొరేటరీస్ లో జాబ్ పొందే ఛాన్స్ మిస్ చేసుకోకండి. డా. రెడ్డీస్ లేబొరేటరీస్ అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నది. ఈ జాబ్స్ కోసం పోటీపడే అభ్యర్థులు టెన్త్, ఇంటర్, బీఎస్సీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి. 2024లో పాసైన వారు మాత్రమే అర్హులు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రెండు రౌండ్ల ఇంటర్య్వూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు సంవత్సరానికి 2.10 లక్షల జీతం అందుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 23 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
ముఖ్యమైన సమాచారం:
పోస్టు: అప్రెంటిస్
అర్హత:
- టెన్త్, ఇంటర్, బీఎస్సీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు
ఎంపిక విధానం:
- డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
జీతం:
- ఎంపికైన వారు సంవత్సరానికి 2.10 లక్షల జీతం అందుకోవచ్చు.
అప్లికేషన్ విధానం:
- ఆన్‌లైన్‌లో
దరఖాస్తుకు చివరి తేది:
- 23-08-2024
దరఖాస్తు చేయడానికి
Apply Here:
BK Technologies, H no: 3-52/7/A, Mother Theresa School Opposite, Vidyanagar, Choutuppal, Ph: 9491830610
ఇక్కడ దరఖాస్తు చేసుకోండి:
Comments
Post a Comment