Indian Air Force Recruitment 2024: భారత వాయుసేనలో అగ్నివీర్‌ వాయు పోస్టులు.. చివరి తేదీ సెప్టెంబర్‌ 02, 2024 వరకు

Indian Air Force Recruitment 2024: భారత వాయుసేనలో అగ్నివీర్‌ వాయు పోస్టులు.. చివరి తేదీ ఇదే

Indian Air Force Recruitment 2024: భారత వాయుసేనలో అగ్నివీర్‌ వాయు పోస్టులు.. చివరి తేదీ ఇదే

  • 19hr
  • 41 shares

భారత వాయుసేన.. అగ్నిపథ్‌ స్కీమ్‌లో భాగంగా అగ్నివీర్‌ వాయు నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి
వయస్సు: 21 ఏళ్లకు మించకూడదు.( 01/02/2004 నుంచి 02/07/2007 మధ్య జన్మించిన అవివాహిత పురుషులు అర్హులు).

ఎంపిక విధానం: ఫేజ్‌-1(ఆన్‌లైన్‌ రాతపరీక్ష), ఫేజ్‌-2(ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్‌-1, అడాప్టబిలిటీ టెస్ట్‌-2), ఫేజ్‌-3(మెడికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభతేది: ఆగస్టు 17, 2024

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ గడువుతేది: సెప్టెంబర్‌ 02, 2024 వరకు
వెబ్‌సైట్‌: https://agnipathvayu.cdac.in/

apply

Comments

Popular posts from this blog

📢 SBI Wealth Management Recruitment 2025–26: Extended Last Date to Apply: 05-01-2026