Posts at CMPFO: సీఎంపీఎఫ్‌వోలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు. వివరాలు, ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.09.2024.
Posts at CMPFO : సీఎంపీఎఫ్‌వోలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు.. వివరాలు..
➙ మొత్తం పోస్టుల సంఖ్య: 136.
➙ పోస్టుల వివరాలు: జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్(గ్రూప్-బి)-10, సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ (గ్రూప్-సి)-126.
➙ వయసు: జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుకు 18 నుంచి 30 ఏళ్లు, సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుకు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్య సమాచారం
➙ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
➙ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.09.2024.
➙ వెబ్‌సైట్: https://cmpfo.gov.in
Comments
Post a Comment