RRB: NTPC (Graduate) డిగ్రీ అర్హతతో రైల్వేలో 8113 ఉద్యోగాలు. దరఖాస్తు చివరితేది: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 13లోగా దరఖాస్తు చేసుకోవాలి.

 

డిగ్రీ అర్హతతో రైల్వేలో 8113 ఉద్యోగాలు.. మరికొద్ది రోజులే


డిగ్రీ అర్హతతో రైల్వేలో 8113 ఉద్యోగాలు.. మరికొద్ది రోజులే

RRB NTPC Jobs: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ 2024 నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వేజోన్లలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్టీపీసీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం 8113 చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, గూడ్స్ రైలు మేనేజర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

జోన్లవారీగా ఖాళీలు..

సికింద్రాబాద్- 478, అహ్మదాబాద్- 516, అజ్మేర్- 132, బెంగళూరు- 496, భోపాల్- 155, భువనేశ్వర్- 758, బిలాస్పూర్- 649, ఛండీగఢ్- 410, చెన్నై- 436, గోరఖ్పూర్- 129, గువాహటి- 516, జమ్మూ, శ్రీనగర్- 145, కోల్కతా- 1382, మాల్దా- 198, ముంబయి- 827, ముజఫర్పూర్- 12, ప్రయాగ్రాజ్- 227, పాట్నా- 111, రాంచీ- 322, సిలిగురి- 40, తిరువనంతపురం- 174 ఖాళీలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: 

విద్యార్హత: ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. కాగా జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క కమ్ టైపిస్ట్ పోస్టులపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిగ్రీతోపాటు ఇంగ్లిష్ లేదా హిందీ టైపింగ్ వచ్చి ఉండాలి.

వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య వయస్సు వారు అప్లై చేసుకోవాలి. నిబంధనల ప్రకారం.. వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

ఇది కూడా చదవండి: 

ఎంపిక: స్టేజ్-1, స్టేజ్-2 ఆన్లైన్ ఎగ్జామ్స్, టైపింగ్ స్కిల్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్.. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్, తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు చివరితేది: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 13లోగా దరఖాస్తు చేసుకోవాలి.

Apply Here:

 BK Technologies, H no: 3-52/7/A, Mother Theresa School Opposite, Vidyanagar, Choutuppal, Ph: 9491830610

ఇక్కడ దరఖాస్తు చేసుకోండి:

 బీకే టెక్నాలజీస్హెచ్ నెం: 3-52/7/మదర్ థెరిస్సా స్కూల్ ఎదురుగావిద్యానగర్చౌటుప్పల్, Ph9491830610

Application Fee

  • For all candidates, Out of this fee of Rs. 500/-, an amount of Rs. 400/- shall be refunded duly deducting bank charges, on appearing in 1st Stage CBT: Rs. 500/-
  • For candidates who belong to SC, ST, Ex-Servicemen, Female, Transgender, Minorities or Economically Backward Class (EBC). (Caution to Candidates: EBC should not be confused with OBC or EWS). This fee of Rs. 250/- shall be refunded duly deducting bank charges as applicable, on appearing 1st Stage CBT: Rs. 250/-
  • Payment Mode: Through Online by using internet banking or debit/credit cards or UPI
  • Note: Only candidates who attend CBT will get a refund of their examination fee as mentioned above.

Important Dates

  • Date of Publication in RRB websites: 13-09-2024
  • Starting Date for Apply Online & Payment of Fee: 14-09-2024
  • Last Date for Apply Online: 13-10-2024 at 23.59 hrs.
  • Date for Payment of Fee: 14-10-2024 to 15-10-2024
  • Date for Modification window for corrections in application form with payment of modification fee (Please Note: Details filled in ‘Create an Account’ form and Chosen RRB cannot be modified): 16-10-2024 to 25-10-2024

Age Limit (as on 01-01-2025)

  • Minimum Age Limit: 18 Years
  • Maximum Age Limit: 36 Years
  • For UR & EWS Not earlier than 02-01-1989.
  • For OBC-Non Creamy Layer Not earlier than 02-01-1986.
  • For SC/ST Not earlier than 02-01-1984.
  • For all community /categories Not later than 01-01-2007.
  • Age Relaxation is Applicable as per Rules.

Qualification

  • Candidates Should Possess Any Degree from recognized University or its equivalent.
  • For Junior Accounts Assistant Cum Typist, Senior Clerk Cum Typist: Typing proficiency in English / Hindi on Computer is essential.
  • For More Details Refer Notification.
Vacancy Details
  • Vacancies for Graduate Posts: 
SI No.Post NameTotal
1.Chief Commercial cum Ticket Supervisor1736
2.Station Master994
3.Goods Train Manager3144
4.Junior Account Assistant cum Typist1507
5.Senior Clerk cum Typist732
 Total8113

Comments

Popular posts from this blog

RRB: 14298 Technician Jobs in RRB: 10వ తరగతి అర్హతతో రైల్వే శాఖలో 14298 టెక్నీషియన్‌ ఉద్యోగాలు, Technician Grade III, Technician Grade I Signal, అక్టోబర్‌ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

RRB Notification 2024: NTPC (Undergraduate) Vacancy 2024, ఇంటర్ అర్హతతో రైల్వే ఉద్యోగాలు, 3445 ఎన్టీపీసీ (NTPC) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం, ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.10.2024 (23:59 hrs)