డా.బీ.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో BEd -ODL కోర్సులో ప్రవేశాలు

డా.బీ.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో BEd -ODL కోర్సులో ప్రవేశాలు
కనీసం 50 శాతం మార్కులతో బీఏ, బీఎస్సీ,బీకాం, బీసీఏ, బీబీఏ, బీబీఎం, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు ప్రాథమిక విద్యలో శిక్షణ పొందిన ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులై ఉండాలి.
రెండేళ్లు.
తెలుగు.
01.07.2024 నాటికి 21 ఏళ్లు పూర్తిచేసి ఉండాలి. గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.
ప్రవేశ ప్రక్రియ ద్వారా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
25.12.2024.
28.12.2024.
31.12.2024.
వెబ్‌సైట్: https://braou.ac.in
Apply:
Comments
Post a Comment