Indian Navy Dockyard Recruitment: నేవల్‌ డాక్‌యార్డ్, విశాఖపట్నంలో 275 అప్రెంటిస్‌లు.. ఎంపిక విధానం ఇలా...

Indian Navy Dockyard Recruitment: నేవల్‌ డాక్‌యార్డ్, విశాఖపట్నంలో 275 అప్రెంటిస్‌లు.. ఎంపిక విధానం ఇలా..

Indian Navy Dockyard Recruitment: నేవల్‌ డాక్‌యార్డ్, విశాఖపట్నంలో 275 అప్రెంటిస్‌లు.. ఎంపిక విధానం ఇలా..

డాది.ఎలక్ట్రీషియన్, ఫౌండ్రీమ్యాన్, మెకానిక్‌ డీజిల్, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్, మెషినిస్ట్, మెకానిక్‌ మెషిన్‌ టూల్‌ మెయింటెనెన్స్, పెయింటర్‌(జనరల్‌), షీట్‌ మెటల్‌ వర్కర్, మెకానిక్, వెల్డర్‌(గ్యాస్‌-ఎలక్ట్రిక్‌), ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, షిప్‌రైట్‌(ఉడ్‌), ఫిట్టర్, పైప్‌ ఫిట్టర్, మెకానిక్‌ మెకాట్రానిక్స్, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌(సీవోపీఏ).

కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
కనిష్టంగా 14 ఏళ్లు, గరిష్ట వయోపరిమితి లేదు.
నెలకు రూ.7,700 నుంచి రూ.8,050
రాతపరీక్ష, ఇంటర్వ్యూ, టెక్నికల్‌ స్కిల్‌ టెస్ట్‌లో వచ్చిన మార్కులు,సర్టిఫికేట్‌ల పరిశీలన,వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
02.01.2025
28.02.2025.
వెబ్‌సైట్‌: www.apprenticeshipindia.gov.in

Apply: 

Location:  H no 7-1-7/1, Near Bus Stop,Main Road, Panagal, NalgondaDist, Pincode 508001, Telangana 

Comments

Popular posts from this blog

📢 SBI Wealth Management Recruitment 2025–26: Extended Last Date to Apply: 05-01-2026