📢 SBI Wealth Management Recruitment 2025–26 (Specialist Cadre Officers – Contract Basis) 🔔 Apply Service Available at BK Technologies స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ద్వారా విడుదలైన Wealth Management & Premier Banking Recruitment Notification 2025–26 కు సంబంధించిన Online Application సేవలు మా కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయి . 🧾 నోటిఫికేషన్ ముఖ్యాంశాలు (తెలుగులో సులభంగా) 🔹 సంస్థ పేరు: State Bank of India (SBI) 🔹 Advertisement No: CRPD/SCO/2025-26/17 🔹 ఉద్యోగ విధానం: Contract Basis (5 సంవత్సరాలు) 🔹 Apply Mode: Online Only 🧑💼 పోస్టుల వివరాలు 1️⃣ VP Wealth (SRM) వయస్సు: 26 – 42 సంవత్సరాలు అర్హత: Graduation (MBA Finance ఉంటే ప్రాధాన్యం) అనుభవం: కనీసం 6 సంవత్సరాలు (Wealth / Banking Sales) 2️⃣ AVP Wealth (RM) వయస్సు: 23 – 35 సంవత్సరాలు అర్హత: Graduation (Finance/Marketing ఉంటే ప్రాధాన్యం) అనుభవం: కనీసం 3 సంవత్సరాలు 3️⃣ Customer Relationship Executive (CRE) వయస్సు: 20 – 35 సంవత్సరాలు అర్హత: Graduation ముఖ్య అర్హత: Two-wheeler Driving Licence తప్పనిసరి 🗓 ముఖ్య తేదీలు 📌 ...
Comments
Post a Comment