Jobs at MNC Companies : ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు కోరుకునే వారికి మంచి అవకాశం. పలు ఎంఎన్‌సీ సంస్థలు ఉద్యోగ ప్రకటనలు విడుదల చేశాయి.
MNC కంపెనీలైన టెక్ మహీంద్రా, ఒరాకిల్, యాక్సెంచర్‌లో ఉద్యోగ అవకాశాలు.. అప్లయ్ చేసుకోవడానికి లింక్ ఇదే

Jobs at MNC Companies : ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు కోరుకునే వారికి మంచి అవకాశం. పలు ఎంఎన్‌సీ సంస్థలు ఉద్యోగ ప్రకటనలు విడుదల చేశాయి. పూర్తి వివరాల్లోకెళ్తే..
హైలైట్:
- జాబ్ రిక్రూట్‌మెంట్స్ 2025
- పలు ఎంఎన్‌సీ సంస్థల్లో ఉద్యోగాలు
- కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ

ఇతర ముఖ్యమైన సమాచారం:
- పోస్టు పేరు: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
- కంపెనీ: టెక్ మహీంద్రా
- అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
- పని అనుభవం: 2 - 5 ఏళ్ల పని అనుభవం.
- నైపుణ్యాలు: ఐబీఎం ఏనీఐ కనెక్ట్ బేసిక్ స్కిల్స్, ఈఎస్‌క్యూఎల్, ఎక్స్‌ఎంఎల్ తదితరాల్లో పరిజ్ఞానం ఉండాలి.
- జాబ్ లొకేషన్: హైదరాబాద్ పని చేయాల్సి ఉంటుంది.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానం అప్లయ్ చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 31, 2025
ORACLE : ఒరాకిల్‌లో మెంబర్ టెక్నికల్ పోస్టుల భర్తీకి ప్రకటన
ఒరాకిల్ కంపెనీ మెంబర్ టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. కంప్యూటర్ సైన్స్‌లో బీఎస్ / ఎంఎస్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే అప్లయ్ చేసుకోవాలి. అలాగే.. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బెంగళూరులో పని చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే.ఇతర ముఖ్యమైన సమాచారం:
- పోస్టు: మెంబర్ టెక్నికల్
- కంపెనీ: ఒరాకిల్
- అనుభవం: 0 - 2 సంవత్సరాలు ఉండాలి.
- అర్హత: కంప్యూటర్ సైన్స్‌లో బీఎస్ / ఎంఎస్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.
- నైపుణ్యాలు: జావా/ ఓఓ ప్రోగ్రామింగ్, అల్గారిథమ్, డీబగ్గింగ్, మైక్రోసర్వీసెస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ స్కిల్స్, సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్చర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, ట్రబుల్షూటింగ్ నైపుణ్యాలు ఉండాలి.
- జాబ్ లొకేషన్: బెంగుళూరులో పనిచేయాల్సి ఉంటుంది
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
Accenture : యాక్సెంచర్ హైదరాబాద్‌లో అప్లికేషన్ డెవలపర్ పోస్టులు
యాక్సెంచర్ కంపెనీ అప్లికేషన్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై సంబంధిత స్కిల్స్ ఉన్న వాళ్లు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన వాళ్లు హైదరాబాద్‌లో పని చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే.ఇతర ముఖ్యమైన సమాచారం :
- పోస్టు: అప్లికేషన్ డెవలపర్
- కంపెనీ: యాక్సెంచర్.
- అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- నైపుణ్యాలు: పెగా ప్లాట్‌ఫాం/ ఆర్కిటెక్చర్/ అప్లికేషన్‌లలో అనుభవం, టెస్టింగ్, డీబగ్గింగ్, ట్రబుల్షూటింగ్, ఎజైల్ డెవలప్‌మెంట్ మెథడాలజీ, కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.
- జాబ్ లొకేషన్: హైదరాబాద్‌లో పని చేయాల్సి ఉంటుంది.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది
Comments
Post a Comment