📢 తెలంగాణ జిల్లా కోర్ట్ రిక్రూట్మెంట్ – 2026. తెలంగాణ జిల్లా కోర్ట్ వారు 859 పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు
📢 తెలంగాణ జిల్లా కోర్ట్ రిక్రూట్మెంట్ – 2026
తెలంగాణ జిల్లా కోర్ట్ వారు 859 పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా Stenographer, Junior Assistant, Typist, Field Assistant, Examiner, Copyist, Record Assistant, Process Server, Office Subordinate వంటి ఉద్యోగాలకు నియామకాలు జరుగుతాయి.
🧾 ఖాళీల వివరాలు (Total Posts – 859):
• Stenographer Grade-III – 35
• Junior Assistant – 159
• Typist – 42
• Field Assistant – 61
• Examiner – 49
• Copyist – 63
• Record Assistant – 36
• Process Server – 95
• Office Subordinate – 319
🎓 అర్హతలు (Qualification):
• 7వ తరగతి నుంచి Any Degree వరకు అర్హతలు ఉన్నాయి
• Typist / Copyist పోస్టులకు Typewriting (English Higher Grade – 45 wpm) అవసరం
• Stenographer పోస్టుకు Shorthand + Typewriting అర్హత అవసరం
• Junior Assistant కి Computer Knowledge ఉండాలి
🎂 వయస్సు పరిమితి (Age Limit):
➡️ 18 నుండి 46 సంవత్సరాలు
➡️ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది
💰 జీతం (Salary):
➡️ కనీసం ₹19,000 నుండి ₹96,890 వరకు
(పోస్ట్‌ను బట్టి జీతం మారుతుంది)
💵 దరఖాస్తు ఫీజు (Application Fee):
• OC / BC – ₹600
• SC / ST / EWS / PWD / Ex-Servicemen – ₹400
📅 ముఖ్యమైన తేదీలు:
🟢 Online Apply ప్రారంభం: 24-01-2026
🔴 Last Date: 13-02-2026
📝 ఎంపిక విధానం (Selection Process):
• Computer Based Test (CBT)
• Typing / Shorthand Skill Test (పోస్ట్‌ను బట్టి)
🌐 దరఖాస్తు విధానం:
👉 Online ద్వారా మాత్రమే Apply చేయాలి
👉 Official Website: tshc.gov.in
🏢 Apply చేయడానికి మా ఆఫీస్‌ను సంప్రదించండి:
BK Technologies
📍 H No: 3-55/A, Vidyanagar, Choutuppal,
Yadadri Bhuvanagiri District – 508252
🗺 Near Gandhi Park, Opposite Dr. Ramprasad Hospital
🖥 All ONLINE SERVICES Available:
✔ Online Application
✔ Form Filling
✔ Certificates Upload
✔ Printouts & Scanning
✔ Internet & Computer Services
📞 Contact:
9491830610 | 9949465984
📧 Email:
bk.technologies610@gmail.com
🌐 Website:
bktechnologieseducation.blogspot.com
👉 Job Apply చేయాలంటే చివరి తేదీ వరకు ఎదురుచూడకుండా వెంటనే మా BK Technologies ను సంప్రదించండి.
.
Comments
Post a Comment