📢 CSC Job Portal Notification 2026 – వివరాలు
📢 CSC Job Portal Notification 2026 – వివరాలు
(Contract Basis – 1 Year Only)
Applications are invited by CSC e-Governance Services India Limited for the post of Aadhaar Supervisor/Operator under UIDAI (Aadhaar Seva Kendra – ASK).
🔹 Post Name:
Aadhaar Supervisor / Operator – District Level
🔹 No. of Posts (Telangana District-wise Vacancies):
క్రింది జిల్లాల్లో ఒక్కో పోస్టు ఉంది:
Kumuram Bheem Asifabad – 1
Karimnagar – 1
Mahabubnagar – 1
Nagarkurnool – 1
Nirmal – 1
Peddapalli – 1
Sangareddy – 1
Wanaparthy – 1
Yadadri Bhuvanagiri – 1
Nizamabad – 1
👉 మొత్తం పోస్టులు: 10
🔹 Salary (వేతనం):
సంబంధిత రాష్ట్రం నిర్దేశించిన Semi-Skilled Minimum Wages ప్రకారం జీతం ఇవ్వబడుతుంది.
🔹 Education Qualification (అర్హతలు):
క్రింది వాటిలో ఏదో ఒకటి ఉండాలి:
12వ తరగతి (Intermediate / Senior Secondary)
లేదా 10వ తరగతి + 2 సంవత్సరాల ITI
లేదా 10వ తరగతి + 3 సంవత్సరాల Polytechnic Diploma
అదనంగా:
UIDAI గుర్తించిన Testing Agency నుండి Aadhaar Operator/Supervisor Certificate తప్పనిసరి.
Basic Computer Knowledge ఉండాలి.
🔹 Age Limit (వయస్సు పరిమితి):
కనీసం 18 సంవత్సరాలు లేదా అంతకు పైబడాలి.
🔹 Start Date for Apply:
ప్రస్తుతం అప్లికేషన్లు ప్రారంభమయ్యాయి.
🔹 Last Date for Apply:
📅 10-03-2026
🔹 Fee Details (ఫీజు వివరాలు):
Aadhaar Supervisor Exam రాయడానికి ఫీజు ఉంటుంది (UIDAI Exam Portal ద్వారా చెల్లించాలి).
LMS Certification కూడా పూర్తి చేయాలి.
🔹 Important Conditions:
ఇది పూర్తిగా 1 సంవత్సరం కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగం.
VLEs ఈ పోస్టుకు అర్హులు కారు.
Exam apply చేసిన తరువాత State Team approval అవసరం.
🔹 Official Website:
👉 Apply Online:
https://forms.gle/KM3QUZvfLNf46hKZ6
📌 మా వద్ద అప్లై సర్వీస్ అందుబాటులో ఉంది
For All ONLINE SERVICES
🔷 BK TECHNOLOGIES 🔷
Computers & Printers | Online Services | CSC | Internet Cafe
Digital India – CSC Authorized Service Center
📍 Office Address:
🏠 H No: 3-55/A, Vidyanagar, Choutuppal,
Yadadri Bhuvanagiri Dist, Pincode 508252
🗺 Landmark: Near Gandhi Park, Opposite Dr. Ramprasad Hospital
📧 Email: bk.technologies610@gmail.com
🌐 Website: bktechnologieseducation.blogspot.com
👉 Aadhaar Supervisor/Operator Job కి Apply చేయాలనుకునే వారు వెంటనే మా BK Technologies కార్యాలయాన్ని సంప్రదించండి.
.
Comments
Post a Comment