📢 UPSC Civil Services Examination 2026 – పూర్తి వివరాలు (తెలుగు వివరణ)


📢 UPSC Civil Services Examination 2026 – పూర్తి వివరాలు (తెలుగు వివరణ)

👉 ఈ నోటిఫికేషన్ ద్వారా UPSC Civil Services Examination-2026 కి అప్లికేషన్లు ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవచ్చు. మా 🔷BK TECHNOLOGIES🔷 వద్ద అన్ని Online Apply Services అందుబాటులో ఉన్నాయి.

━━━━━━━━━━━━━━━━━━
📌 Post Name (పోస్ట్ పేరు):
Civil Services Examination 2026
(IAS, IPS, IFS మరియు ఇతర Group-A & Group-B Services)

📌 No of Posts (ఖాళీలు):
సుమారు 933 Vacancies ఉన్నాయి.

📌 Salary (జీతం):
ఎంపికైన పోస్టులపై ఆధారపడి ఉంటుంది. IAS/IPS వంటి Group-A పోస్టులకు 7th Pay Commission ప్రకారం మంచి జీతం + అలవెన్సులు ఉంటాయి.

📌 Education Qualification (అర్హత):
ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి Degree (Graduation) పూర్తి చేసి ఉండాలి.

📌 Age Limit (వయస్సు పరిమితి):
21 సంవత్సరాలు పూర్తై ఉండాలి మరియు 32 సంవత్సరాలు మించకూడదు
(01-08-2026 నాటికి).
SC/ST/OBCలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం Age Relaxation ఉంటుంది.

📌 Start Date for Apply (అప్లై ప్రారంభ తేదీ):
04-02-2026

📌 Last Date for Apply (చివరి తేదీ):
24-02-2026 సాయంత్రం 6:00 వరకు

📌 Official Website:
https://upsconline.nic.in

━━━━━━━━━━━━━━━━━━
📝 Full Detailed Information (పూర్తి వివరాలు):
✔ ఈ పరీక్ష ద్వారా IAS, IPS, IFS, IRS వంటి కేంద్ర ప్రభుత్వ ఉన్నత సేవలకు ఎంపిక జరుగుతుంది.
✔ పరీక్ష రెండు దశల్లో ఉంటుంది – Preliminary Exam మరియు Main Exam + Interview.
✔ Preliminary Exam తేదీ: 24 May 2026
✔ అప్లికేషన్ పూర్తిగా Online లో మాత్రమే చేయాలి.
✔ Aadhaar లేదా ఇతర Photo ID అవసరం ఉంటుంది.
✔ తప్పు సమాధానాలకు Negative Marking ఉంటుంది.

━━━━━━━━━━━━━━━━━━
💻 Apply Service Available Here:
🔷 BK TECHNOLOGIES 🔷
Computers & Printers | Online Services | CSC | Internet Cafe
Digital India – CSC Authorized Service Center

📍 Office Address:
🏠 H No: 3-55/A, Vidyanagar, Choutuppal,
Yadadri Bhuvanagiri Dist, Pincode 508252
🗺 Near Gandhi Park, Opposite Dr. Ramprasad Hospital

📧 bk.technologies610@gmail.com
🌐 bktechnologieseducation.blogspot.com

👉 UPSC Civil Services Online Apply, Photo Upload, Form Filling, Payment, Hall Ticket Download అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయి. వెంటనే సంప్రదించండి.

  

Comments

Popular posts from this blog

LEGAL AWARENESS PROGRAM ON CONSUMER RIGHTS & TELE-LAW.

🚆 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ – CEN No. 09/2025 Level-1 పోస్టుల కోసం దరఖాస్తులు – BK Technologies ద్వారా అప్లై చేయించుకోండి

📢 SBI Wealth Management Recruitment 2025–26: Extended Last Date to Apply: 05-01-2026