TELE-LAW సేవ – ఉచిత న్యాయ సలహా: భారత ప్రభుత్వం యొక్క Department of Justice మరియు Common Services Centres (CSC) ఆధ్వర్యంలో Tele-Law Programme ద్వారా ప్రజలకు ఆన్‌లైన్ ద్వారా న్యాయ సలహా అందిస్తున్నారు.
TELE-LAW సేవ – ఉచిత న్యాయ సలహా
భారత ప్రభుత్వం యొక్క Department of Justice మరియు Common Services Centres (CSC) ఆధ్వర్యంలో Tele-Law Programme ద్వారా ప్రజలకు ఆన్‌లైన్ ద్వారా న్యాయ సలహా అందిస్తున్నారు.
TELE-LAW అంటే ఏమిటి?
TELE-LAW సేవ ద్వారా గ్రామాల్లో ఉన్న ప్రజలు వీడియో కాల్ లేదా ఫోన్ ద్వారా న్యాయవాదులతో మాట్లాడి న్యాయ సలహా పొందవచ్చు.
ఇది సాధారణ ప్రజలకు తక్కువ ఖర్చుతో లేదా ఉచితంగా అందుబాటులో ఉంటుంది.
TELE-LAW ద్వారా పొందే సేవలు
✔ కుటుంబ సమస్యలు (Family Issues)
✔ భూమి / ఆస్తి సమస్యలు (Land & Property Issues)
✔ ఉద్యోగ / కార్మిక సమస్యలు
✔ మహిళల హక్కులు
✔ పింఛన్ / ప్రభుత్వ పథకాలు
✔ ఇతర న్యాయ సంబంధిత సందేహాలు
TELE-LAW సేవ ఎలా పొందాలి?
1️⃣ మీ దగ్గర ఉన్న CSC Center కు రావాలి
2️⃣ మీ సమస్య వివరాలు ఇవ్వాలి
3️⃣ CSC ద్వారా న్యాయవాదితో వీడియో కాల్ / ఫోన్ కాల్ ఏర్పాటు చేస్తారు
4️⃣ వెంటనే న్యాయ సలహా పొందవచ్చు
TELE-LAW సేవ ఫీజు
సాధారణ ప్రజలకు: ₹30 మాత్రమే
SC / ST / మహిళలు / దివ్యాంగులకు: ఉచితం
మరిన్ని వివరాలు
🌐 Official Website: https://www.tele-law.in
సేవ అందుబాటులో ఉన్న కేంద్రం
🔷 BK TECHNOLOGIES
Computers | Online Services | CSC | Internet Cafe
📍 Address:
H No: 3-55/A, Vidyanagar, Choutuppal
Yadadri Bhuvanagiri Dist – 508252
📍 Landmark: Near Gandhi Park, Opposite Dr. Ramprasad Hospital
📞 Contact: 9491830610 | 9949465984
📧 Email: bk.technologies610@gmail.com
🌐 Website: bktechnologieseducation.blogspot.com
✅ న్యాయ సమస్యలు ఉంటే వెంటనే BK Technologies CSC Center ను సంప్రదించండి.
.

Comments
Post a Comment