📢 ప్రభుత్వ ఉద్యోగ సమాచారం – MEA (Ministry of External Affairs) – PSP Division Consultant Post
📢 ప్రభుత్వ ఉద్యోగ సమాచారం – MEA (Ministry of External Affairs) – PSP Division Consultant Post
🔷 పోస్ట్ పేరు: Consultant in Passport Seva Programme (PSP) Division 🔷 పోస్టుల సంఖ్య: 01 (ఒకటి) 🔷 జీతం: గరిష్టంగా ₹10 లక్షలు వార్షికం (అనుభవం ఆధారంగా నిర్ణయించబడుతుంది) 🔷 అర్హతలు:
భారతీయ పౌరుడు కావాలి
LLB/LLM (Law Graduate/Post Graduate) డిగ్రీ ఉండాలి
కనీసం 5 సంవత్సరాల లెజిస్లేటివ్ డ్రాఫ్టింగ్ / పాలసీ మేటర్స్ అనుభవం ఉండాలి
అడ్మినిస్ట్రేషన్ సంబంధిత లీగల్ రీసెర్చ్ చేసిన వారికి ప్రాధాన్యం
ఇంగ్లీష్ & హిందీ రాయడం, మాట్లాడడం లో నైపుణ్యం అవసరం 🔷 వయస్సు పరిమితి: 30 – 50 సంవత్సరాలు (06.04.2026 నాటికి) 🔷 జాబ్ లొకేషన్: Ministry of External Affairs, New Delhi
📅 అప్లికేషన్ ప్రారంభం: ఇప్పటికే ప్రారంభమైంది 📅 చివరి తేదీ: 06 ఏప్రిల్ 2026 (సాయంత్రం 5:30 గంటల వరకు)
💰 ఫీజు వివరాలు: ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు
🌐 అధికారిక వెబ్‌సైట్ / ఇమెయిల్:
Offline: Ministry of External Affairs, Room No. 4071, Jawaharlal Nehru Bhawan, New Delhi – 110011
Online: aopfsec@mea.gov.in
📌 పూర్తి వివరాలు: ఈ పోస్టు కాంట్రాక్ట్ ఆధారంగా ఒక సంవత్సరం పాటు ఉంటుంది. పనితీరు ఆధారంగా పొడిగించవచ్చు. సెలవులు, ఇతర ప్రయోజనాలు లేవు. పూర్తి సమయ ఉద్యోగం.
✅ అప్లై చేయడానికి BK Technologies వద్ద అన్ని ONLINE SERVICES అందుబాటులో ఉన్నాయి
📍 ఆఫీస్ అడ్రస్ 🏠 H No: 3-55/A, Vidyanagar, Choutuppal, Yadadri Bhuvanagiri Dist, Pincode 508252 🗺 Landmark: Near Gandhi Park, Opposite Dr. Ramprasad Hospital
🔷 BK TECHNOLOGIES 🔷 Computers & Printers | Online Services | CSC | Internet Cafe Digital India – CSC Authorized Service Center
📞 Contact: 9491830610 | 9949465984 📧 bk.technologies610@gmail.com 🌐 bktechnologieseducation.blogspot.com
.

Comments
Post a Comment