🚆 రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) నియామక నోటిఫికేషన్ – 2026
🚆 రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) నియామక నోటిఫికేషన్ – 2026
📌 పోస్ట్ పేరు
Assistant Loco Pilot (ALP)
📌 మొత్తం పోస్టులు
11,127 Vacancies (RRB-wise వివరాలు Annexure-B లో ఉన్నాయి)
📌 జీతం
Pay Level: 2 (7th CPC ప్రకారం)
Initial Pay: ₹19,900/-
📌 విద్యార్హతలు
గుర్తింపు పొందిన Board/University/Institute నుండి టెక్నికల్/ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి.
Final Results కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు అర్హులు కాదు.
📌 వయస్సు పరిమితి
18 – 30 సంవత్సరాలు (01-07-2026 నాటికి)
వయస్సు సడలింపు వివరాలు Para 5.1 లో ఉన్నాయి.
📌 అప్లికేషన్ ప్రారంభ తేదీ
15-05-2026 (00:00 Hrs.)
📌 చివరి తేదీ
14-06-2026 (23:59 Hrs.)
📌 ఫీజు వివరాలు
Examination Fee: నోటిఫికేషన్ లో Para 7.0 ప్రకారం ఉంటుంది.
Fee Payment Last Date: 16-06-2026 (23:59 Hrs.)
Modification Window: 17-06-2026 నుండి 26-06-2026 వరకు (Rs. 250/- per correction).
📌 అధికారిక వెబ్‌సైట్
అన్ని RRB అధికారిక వెబ్‌సైట్లు Annexure లో ఇవ్వబడ్డాయి.
🔎 పూర్తి వివరాలు
Medical Standard: A-1 (6/6 vision, Colour Vision, Binocular Vision, Night Vision compulsory).
Selection Process: CBT-1 → CBT-2 → CBAT → Document Verification → Medical Test.
Negative Marking: CBT-1 & CBT-2 లో తప్పు సమాధానానికి 1/3rd మార్కులు తగ్గిస్తారు.
Application Mode: ONLINE మాత్రమే.
Important Note: ఒక అభ్యర్థి ఒకే RRB కి మాత్రమే అప్లై చేయాలి. Multiple Applications ఉంటే Disqualification అవుతుంది.
🎓 విద్యార్హతలు
అభ్యర్థులు తప్పనిసరిగా మాట్రిక్యులేషన్ / SSLC పూర్తి చేసి, క్రింది అర్హతలలో ఏదో ఒకటి కలిగి ఉండాలి:
🔹 ఐటీఐ లేదా అప్రెంటిస్‌షిప్ (Option A)
NCVT/SCVT గుర్తింపు పొందిన సంస్థల నుండి ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. అర్హత గల ట్రేడ్స్: ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మిల్‌రైట్/మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ (రేడియో & టీవీ), ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ (మోటార్ వెహికల్), వైర్‌మన్, ట్రాక్టర్ మెకానిక్, ఆర్మేచర్ & కాయిల్ వైండర్, మెకానిక్ (డీజిల్), హీట్ ఇంజిన్, టర్నర్, మిషినిస్ట్, రిఫ్రిజరేషన్ & ఎయిర్-కండిషనింగ్ మెకానిక్. (లేదా)
పై ట్రేడ్స్‌లో కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసి ఉండాలి.
🔹 డిప్లొమా లేదా డిగ్రీ (Option B)
గుర్తింపు పొందిన సంస్థ నుండి మెకానికల్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / ఆటోమొబైల్ ఇంజినీరింగ్ లో మూడు సంవత్సరాల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. (లేదా)
పై ఇంజినీరింగ్ విభాగాలలో డిగ్రీ ఉన్నవారు కూడా అర్హులు.
ఈ అర్హతలు లోకో పైలట్ పోస్టుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం మరియు రైల్వే యంత్రాంగం నిర్వహణకు అనుకూలంగా ఉంటాయి.
🏢 BK Technologies – Apply Service Center
📍 Office Address: 🏠 H No: 3-55/A, Vidyanagar, Choutuppal, Yadadri Bhuvanagiri Dist, Pincode 508252 🗺 Landmark: Near Gandhi Park, Opposite Dr. Ramprasad Hospital
🔷 BK TECHNOLOGIES 🔷 Computers & Printers | Online Services | CSC | Internet Cafe Digital India – CSC Authorized Service Center
📞 Contact: 9491830610 | 9949465984 📧 Email: bk.technologies610@gmail.com 🌐 Website: bktechnologieseducation.blogspot.com
.

Comments
Post a Comment