📰 SBI Apprenticeship Notification 2026-27

 


📰 SBI Apprenticeship Notification 2026-27

పోస్ట్ పేరు: Apprentice (శిక్షణార్థి) మొత్తం పోస్టులు: 7150 (రాష్ట్రాల వారీగా విభజన) జీతం / స్టైపెండ్: నెలకు ₹15,000/- (శిక్షణ కాలంలో) విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి Graduation పూర్తి చేసి ఉండాలి వయస్సు పరిమితి: కనీసం 20 సంవత్సరాలు – గరిష్టం 28 సంవత్సరాలు (01.04.2026 నాటికి) SC/ST/OBC/PwBD అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 19.05.2026 ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 08.06.2026 ఆన్‌లైన్ పరీక్ష: జూలై 2026 (తాత్కాలికంగా)

ఫీజు వివరాలు:

  • General/OBC/EWS: ₹300/-

  • SC/ST/PwBD: ఫీజు మినహాయింపు

అధికారిక వెబ్‌సైట్: www.sbi.co.in/careers లేదా sbi.bank.in/web/careers/current-openings (sbi.bank.in in Bing)

👉 అభ్యర్థులు తప్పనిసరిగా NAPS Portal apprenticeshipindia.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

📌 పూర్తి వివరాలు

  • అభ్యర్థులు ఒకే రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

  • స్థానిక భాషలో ప్రావీణ్యం ఉండాలి.

  • శిక్షణ కాలం: 1 సంవత్సరం

  • ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష + స్థానిక భాషా పరీక్ష + మెడికల్ పరీక్ష

  • అన్ని సవరణలు/కరెక్షన్లు SBI వెబ్‌సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

🏢 BK Technologies ద్వారా దరఖాస్తు సేవలు అందుబాటులో ఉన్నాయి

📍 ఆఫీస్ చిరునామా: 🏠 H No: 3-55/A, Vidyanagar, Choutuppal, Yadadri Bhuvanagiri Dist, Pincode 508252 🗺 Landmark: Near Gandhi Park, Opposite Dr. Ramprasad Hospital

🔷 BK TECHNOLOGIES 🔷 Computers & Printers | Online Services | CSC | Internet Cafe Digital India – CSC Authorized Service Center

📞 Contact: 9491830610 | 9949465984 📧 Email: bk.technologies610@gmail.com 🌐 Website: bktechnologieseducation.blogspot.com



.

  


 

Comments

Popular posts from this blog

LEGAL AWARENESS PROGRAM ON CONSUMER RIGHTS & TELE-LAW.

🚆 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ – CEN No. 09/2025 Level-1 పోస్టుల కోసం దరఖాస్తులు – BK Technologies ద్వారా అప్లై చేయించుకోండి

📢 SBI Wealth Management Recruitment 2025–26: Extended Last Date to Apply: 05-01-2026