📰 ఉద్యోగ సమాచారం – అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ (TGPCB)
📰 ఉద్యోగ సమాచారం – అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ (TGPCB)
పోస్ట్ పేరు: అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ – తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి మొత్తం పోస్టులు: 19 జీతం: ₹54,220 – ₹1,33,630/-
🎓 విద్యార్హతలు:
సివిల్ / మెకానికల్ / కెమికల్ / బయోటెక్నాలజీ / మైనింగ్ / ఎన్విరాన్‌మెంట్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా
ఏదైనా బ్రాంచ్‌లో B.Tech/B.E + ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్‌లో పీజీ డిగ్రీ
📅 వయస్సు పరిమితి:
కనీసం: 18 సంవత్సరాలు (01/07/2008 తర్వాత జననం)
గరిష్టం: 44 సంవత్సరాలు (02/07/1982 ముందు జననం కాదు)
వయస్సు సడలింపు: SC/ST/BC/EWS – 5 సంవత్సరాలు, PH – 10 సంవత్సరాలు, Ex-Servicemen & NCC – 3 సంవత్సరాలు + సేవా కాలం
🗓️ దరఖాస్తు తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 10/06/2026
చివరి తేదీ: 17/07/2026 సాయంత్రం 5:00 గంటల వరకు
పరీక్ష: సెప్టెంబర్ – 2026 (తాత్కాలిక షెడ్యూల్)
💰 ఫీజు వివరాలు:
అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు:
OC & BC అభ్యర్థులు – ₹1000/-
SC/ST/PwD అభ్యర్థులు – ₹500/-
పరీక్ష ఫీజు: ₹120/-
నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు మినహాయింపు
🌐 అధికారిక వెబ్‌సైట్:
📍 BK Technologies – మీ సేవలో
ఈ ఉద్యోగానికి సంబంధించిన అన్ని ఆన్‌లైన్ అప్లికేషన్ సర్వీసులు మా కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయి:
🏠 చిరునామా: H No: 3-55/A, విద్యానగర్, చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి జిల్లా, పిన్: 508252 🗺 ల్యాండ్‌మార్క్: గాంధీ పార్క్ దగ్గర, డా. రామప్రసాద్ హాస్పిటల్ ఎదురుగా
🔷 BK TECHNOLOGIES 🔷 Computers & Printers | Online Services | CSC | Internet Cafe Digital India – CSC Authorized Service Center
.

Comments
Post a Comment