📢 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ – 2026 నోటిఫికేషన్ వివరాలు
📢 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ – 2026 నోటిఫికేషన్ వివరాలు (మీ కార్యాలయం ద్వారా అప్లై సేవలు అందుబాటులో ఉన్నాయి) Union Public Service Commission (UPSC) వారు Civil Services Examination (CSE) – 2026 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పరీక్ష ద్వారా దేశంలోని అత్యున్నత సర్వీసులకు నియామకాలు జరుగుతాయి. 🔹 పోస్టుల పేర్లు (Post Names) Indian Administrative Service (IAS) Indian Police Service (IPS) Indian Foreign Service (foreign service india"] (IFS) Indian Revenue Service (IRS) ఇతర గ్రూప్ ‘A’ మరియు గ్రూప్ ‘B’ సర్వీసులు 🔹 ఖాళీల సంఖ్య (No. of Posts) సుమారు 933 పోస్టులు వీటిలో 33 పోస్టులు Persons with Benchmark Disabilities (PwBD) వారికి రిజర్వ్ చేయబడ్డాయి. 🔹 జీతభత్యాలు (Salary) ప్రారంభ జీతం సుమారు ₹56,100/- నుండి ₹2,50,000/- వరకు 7వ వేతన కమిషన్ ప్రకారం భత్యాలు, అలవెన్సులు అదనంగా ఉంటాయి. 🔹 విద్యార్హత (Educational Qualification) ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ (Graduation) ఉత్తీర్ణత ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా అప్లై చేయవచ్చు (ప్రూఫ్ సమర్పించాలి) 🔹 వయస్సు పరిమితి (Age L...