Jobs at ITI Banglore : ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో
Jobs at ITI Banglore : ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో వివిధ పోస్టుల్లో భర్తీకి దరఖాస్తులు..
» మొత్తం పోస్టుల సంఖ్య: 25
» పోస్టుల వివరాలు: అడిషనల్ జనరల్ మేనేజర్-09, డిప్యూటీ జనరల్ మేనేజర్-05, చీఫ్ మేనేజర్-05, మేనేజర్-04, డిప్యూటీ
» విభాగాలు: బిజినెస్ డెవలప్‌మెంట్, ప్రాజెక్ట్స్, ఫైనాన్స్, లీగల్, సివిల్, ఎస్టేట్ మేనేజ్‌మెంట్, అఫీషియల్ లాంగ్వేజ్.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/బీటెక్, సీఏ/సీఎంఏ, ఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: అడిషనల్ జనరల్ మేనేజర్ (గ్రేడ్-8) పోస్టుకు 54 ఏళ్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్(గ్రేడ్-7) పోస్టుకు 50 ఏళ్లు, చీఫ్ మేనేజర్(గేడ్-6) పోస్టుకు 46 ఏళ్లు, మేనేజర్(గ్రేడ్-5) పోస్టుకు 42 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్(గ్రేడ్-4)పోస్టుకు 38 ఏళ్లు మించకూడదు.
» ఎంపిక విధానం: స్క్రీనింగ్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» దరఖాస్తులకు చివరితేది: 29.07.2024.
» వెన్‌సైట్: https://www.itiltd.in
Apply Here:
BK Technologies, H no: 3-52/7/A, Mother Theresa School Opposite, Vidyanagar, Choutuppal, Ph: 9491830610
ఇక్కడ దరఖాస్తు చేసుకోండి:
బీకే టెక్నాలజీస్, హెచ్ నెం: 3-52/7/ఏ, మదర్ థెరిస్సా స్కూల్ ఎదురుగా, విద్యానగర్, చౌటుప్పల్, Ph: 9491830610
Comments
Post a Comment