Medical Officer Posts : ఏఎఫ్‌ఎంఎస్‌లో మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు

Medical Officer Posts: ఏఎఫ్‌ఎంఎస్‌లో మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు..
» మొత్తం పోస్టుల సంఖ్య: 450 (పురుషులు-338, మహిళలు-112).
» అర్హత: ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
» వయసు: 31.12.2024 నాటికి ఎంబీబీఎస్ డిగ్రీ అభ్యర్థులకు 30 ఏళ్లు, పీజీ డిగ్రీ అభ్యర్థులకు 35 ఏళ్లు మించకూడదు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 16.07.2024
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 04.08.2024.
» ఇంటర్వ్యూతేదీ: 28.08.2024 నుంచి ప్రారంభం.
» ఇంటర్వ్యూ వేదిక: ఆర్మీ హాస్పిటల్ (ఆర్‌ఆర్), ఢిల్లీ కంటోన్మెంట్.
» వెబ్‌సైట్: https://amcsscentry.org
https://bktechnologieseducation.blogspot.com/
Apply Here:
BK Technologies, H no: 3-52/7/A, Mother Theresa School Opposite, Vidyanagar, Choutuppal, Ph: 9491830610
ఇక్కడ దరఖాస్తు చేసుకోండి:
బీకే టెక్నాలజీస్, హెచ్ నెం: 3-52/7/ఏ, మదర్ థెరిస్సా స్కూల్ ఎదురుగా, విద్యానగర్, చౌటుప్పల్, Ph: 9491830610
Comments
Post a Comment