SBI SCO: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. దీనికి చివరి తేదీ ఆగస్టు 8 గా నిర్ణయించబడింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే..!
ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు బిగ్ న్యూస్. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వివిధ విభాగాల్లో వెయ్యికి పైగా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
వెయ్యికి పైగా SCO ల రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ జారీ చేయగా.. SBI దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రారంభించింది. దీనికి చివరి తేదీ ఆగస్టు 8 గా నిర్ణయించబడింది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ను సంద్రదించగలరు. దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులు మొదట పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. ఆపై నమోదు చేసిన వివరాలతో లాగిన్ చేయడం ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తును సమర్పించగలరు.
SBI SCO రిక్రూట్‌మెంట్ 2024 కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు.. అన్‌రిజర్వ్‌డ్ (EWS) కేటగిరీ అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా నిర్ణీత రుసుము రూ. 750 చెల్లించాలి. అయితే SC, ST, OBC, శారీరక వికలాంగ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
SBI SCO నోటిఫికేషన్ 2024: పోస్టుల ప్రకారం ఖాళీల సంఖ్య
సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (ఉత్పత్తి లీడ్) - 2
కేంద్ర పరిశోధన బృందం (మద్దతు) - 2
ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్ (టెక్నాలజీ) - 1
ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్ (వ్యాపారం) - 2
రిలేషన్షిప్ మేనేజర్ - 273
VP సంపద - 600
రిలేషన్ షిప్ మేనేజర్ టీమ్ లీడ్ - 32
రిలేషన్ షిప్ హెడ్ - 6
పెట్టుబడి నిపుణుడు - 56
పెట్టుబడి అధికారి - 49
Apply Here:
BK Technologies, H no: 3-52/7/A, Mother Theresa School Opposite, Vidyanagar, Choutuppal, Ph: 9491830610
ఇక్కడ దరఖాస్తు చేసుకోండి:
బీకే టెక్నాలజీస్, హెచ్ నెం: 3-52/7/ఏ, మదర్ థెరిస్సా స్కూల్ ఎదురుగా, విద్యానగర్, చౌటుప్పల్, Ph: 9491830610
Comments
Post a Comment