SBI SCO:
» మొత్తం పోస్టుల సంఖ్య: 1,040.
» పోస్టుల వివరాలు: సెంట్రల్ రీసెర్చ్ టీమ్
(ప్రొడక్ట్ లీడ్)-02, సెంట్రల్ రీసెర్చ్ టీమ్
ఇన్వెస్ట్‌మెంట్ స్పెషలిస్ట్-30, ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్-49.
» అర్హత: పోస్టును అనుసరించి సీఏ/సీఎఫ్‌ఏ, ఏదైనా డిగ్రీ, పీజీ డిప్లొమా/సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్,ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 19.07.2024
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 08.08.2024
» వెబ్‌సైట్: https://sbi.co.in
Apply Here:
BK Technologies, H no: 3-52/7/A, Mother Theresa School Opposite, Vidyanagar, Choutuppal, Ph: 9491830610
ఇక్కడ దరఖాస్తు చేసుకోండి:
బీకే టెక్నాలజీస్, హెచ్ నెం: 3-52/7/ఏ, మదర్ థెరిస్సా స్కూల్ ఎదురుగా, విద్యానగర్, చౌటుప్పల్, Ph: 9491830610
Comments
Post a Comment