SSC Stenographer Jobs: ఇంటర్ అర్హతతో.. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 2,006 స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: జులై 26, 2024. ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 17, 2024.
- Get link
- X
- Other Apps

SSC Stenographer Jobs: ఇంటర్ అర్హతతో.. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 2,006 స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏటా కేంద్ర శాఖలు, వివిధ ప్రభుత్వ విభాగాల్లోని పోస్టులను భర్తీ చేసే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది.
రాత పరీక్ష విధానం..
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగం నుంచి 50 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 50 ప్రశ్నలకు 50 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ విభాగం నుంచి 100 ప్రశ్నలకు 100 మార్కుల చొప్పున ప్రశ్నలు ఇస్తారు. అన్ని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ విధానలో ఉంటాయి. ప్రశ్నాపత్రం కేవలం ఇంగ్లిష్, హిందీ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. మొత్తం 2 గంటల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.
ముఖ్యమైన తేదీల వివరాలు..
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: జులై 26, 2024.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 17, 2024.
- ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: ఆగస్టు 18, 2024.
- దరఖాస్తు సవరణ తేదీలు: ఆగస్టు 27, 28 తేదీలు
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష తేదీ: అక్టోబర్/ నవబర్, 2024.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Apply Here:
BK Technologies, H no: 3-52/7/A, Mother Theresa School Opposite, Vidyanagar, Choutuppal, Ph: 9491830610
ఇక్కడ దరఖాస్తు చేసుకోండి:
బీకే టెక్నాలజీస్, హెచ్ నెం: 3-52/7/ఏ, మదర్ థెరిస్సా స్కూల్ ఎదురుగా, విద్యానగర్, చౌటుప్పల్, Ph: 9491830610
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment