Staff Selection Commission : స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో మల్టీ టాస్కింగ్‌(నాన్‌-టెక్నికల్‌) స్టాఫ్‌(గ్రూప్‌-సి నాన్‌ గెజిటెడ్, నాన్‌ మినిస్టీరియల్‌)-4,887 పోస్టులు, హవల్దార్‌(గ్రూప్‌ సి నాన్‌ గెజిటెడ్, నాన్‌ మినిస్టీరియల్‌) -3,439 పోస్టులు.ఈ పోస్టుల్లో భర్తీకి దరఖాస్తులు..

 Staff Selection Commission : స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో ఈ పోస్టుల్లో భర్తీకి దరఖాస్తులు.. పరీక్ష విధానం ఇలా!

» మొత్తం పోస్టులు: 8,326.
» పోస్టుల వివరాలు: మల్టీ టాస్కింగ్‌(నాన్‌-టెక్నికల్‌) స్టాఫ్‌(గ్రూప్‌-సి నాన్‌ గెజిటెడ్, నాన్‌ మినిస్టీరియల్‌)-4,887 పోస్టులు, హవల్దార్‌(గ్రూప్‌ సి నాన్‌ గెజిటెడ్, నాన్‌ మినిస్టీరియల్‌) -3,439 పోస్టులు.

» విభాగాలు: జనరల్‌ సెంట్రల్‌ సర్వీస్, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్, సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ నార్కోటిక్స్‌.
» అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి/మెట్రిక్యులేషన్‌ లేదా తత్సమానం ఉత్తీర్ణుైలñ ఉండాలి.
» వయసు: 01.08.2024 నాటికి పోస్టులను అనుసరించి 18 నుంచి 25 ఏళ్లు, కొన్ని పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
» ఎంపిక విధానం: ఎంటీఎస్‌ ఖాళీలకు సెషన్‌-1, 2 కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా, హవల్దార్‌ ఖాళీలకు కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.


» పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. సెషన్‌-1: న్యూమరికల్‌ అండ్‌ మ్యాథమేటికల్‌ ఎబిలిటీ (20 ప్రశ్నలు-60 మార్కులు), రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ (20 ప్రశ్నలు-60 మార్కులు). సెషన్‌-2: జనరల్‌ అవేర్‌నెస్‌ (25 ప్రశ్నలు-75 మార్కులు), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ (25 ప్రశ్నలు-75 మార్కులు).
» పరీక్ష కాల వ్యవధి: ప్రతి సెషన్‌కు 45 నిమిషాలు.
» తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
Apply Here:
 BK Technologies, H no: 3-52/7/A, Mother Theresa School Opposite, Vidyanagar, Choutuppal, Ph: 9491830610
ఇక్కడ దరఖాస్తు చేసుకోండి:
 బీకే టెక్నాలజీస్, హెచ్ నెం: 3-52/7/ఏ, మదర్ థెరిస్సా స్కూల్ ఎదురుగా, విద్యానగర్, చౌటుప్పల్, పీహెచ్: 9491830610 

» ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 27.06.2024.
» ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.07.2024
» ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపుకు చివరితేది: 01.08.2024
» దరఖాస్తు సవరణ తేదీలు: 16.08.2024 నుంచి 17.08.2024 వరకు.
» కంప్యూటర్‌ ఆధారిత పరీక్షల నిర్వహణ: అక్టోబర్‌/నవంబర్‌ 2024.
» వెబ్‌సైట్‌: https://ssc.gov.in


Comments

Popular posts from this blog

RRB: NTPC (Graduate) డిగ్రీ అర్హతతో రైల్వేలో 8113 ఉద్యోగాలు. దరఖాస్తు చివరితేది: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 13లోగా దరఖాస్తు చేసుకోవాలి.

RRB Notification 2024: NTPC (Undergraduate) Vacancy 2024, ఇంటర్ అర్హతతో రైల్వే ఉద్యోగాలు, 3445 ఎన్టీపీసీ (NTPC) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం, ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.10.2024 (23:59 hrs)

RRB: 14298 Technician Jobs in RRB: 10వ తరగతి అర్హతతో రైల్వే శాఖలో 14298 టెక్నీషియన్‌ ఉద్యోగాలు, Technician Grade III, Technician Grade I Signal, అక్టోబర్‌ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.