ECIL Hyderabad Recruitment: ఈసీఐఎల్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. చివరి తేదీ ఆగస్టు 08, 2024
ECIL Hyderabad Recruitment: ఈసీఐఎల్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. చివరి తేదీ ఆగస్టు 08, 2024
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్).. ఒప్పంద ప్రాతిపదికన 115 ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 115
ఖాళీల వివరాలు
- ప్రాజెక్ట్ ఇంజనీర్: 20
- టెక్నికల్ ఆఫీసర్: 53
- జూనియర్ టెక్నీషియన్: 42
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి
వయస్సు: 33 ఏళ్లకు మించరాదు
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మెరిట్ లిస్ట్,డాక్యమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
అప్లికేషన్‌కు చివరి తేది: ఆగస్టు 08, 2024
Apply Here:
BK Technologies, H no: 3-52/7/A, Mother Theresa School Opposite, Vidyanagar, Choutuppal, Ph: 9491830610
ఇక్కడ దరఖాస్తు చేసుకోండి:
Comments
Post a Comment