ITBA Constable Posts: ఐటీబీపీలో వివిధ విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
ITBA Constable Posts: ఐటీబీపీలో వివిధ విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..
➯ మొత్తం పోస్టుల సంఖ్య: 202
➯ పోస్టుల వివరాలు: కానిస్టేబుల్(కార్పెంటర్)(పురుషులు)-61, కానిస్టేబుల్ (కార్పెంటర్)(మహిళలు)-10, కానిస్టేబుల్(ప్లంబర్) (పురుషులు)-44, కానిస్టేబుల్(ప్లంబర్) (మహిళలు)-08, కానిస్టేబుల్(మేసన్)(పురుషులు)-54, కానిస్టేబుల్(మేసన్)(మహిళలు)-10, కానిస్టేబుల్(ఎలక్ట్రీషియన్) (పురుషులు)-14, కానిస్టేబుల్(ఎలక్ట్రీషియన్) (మహిళలు)-01.
➯ వయసు: 10.09.2024 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
➯ పే స్కేల్: నెలకు రూ.21,700 నుంచి 69,100.
➯ ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్‌టీ), రాత పరీక్ష, ఒరిజనల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
➯ పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ ఇంగ్లిష్(20 ప్రశ్నలు-20 మార్కులు), జనరల్ హిందీ(20 ప్రశ్నలు-20 మార్కులు), జనరల్ అవేర్‌నెస్(20 ప్రశ్నలు-20 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్(20 ప్రశ్నలు-20 మార్కులు), సింపుల్ రీజనింగ్(20 ప్రశ్నలు-20 మార్కులు) సబ్జెక్ట్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి.
ముఖ్య సమాచారం
➯ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
➯ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 12.08.2024.
➯ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.09.2024
➯ వెబ్‌సైట్: https://recruitment.itbpolice.nic.in
Comments
Post a Comment