RRB: NTPC (Graduate) డిగ్రీ అర్హతతో రైల్వేలో 8113 ఉద్యోగాలు. దరఖాస్తు చివరితేది: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 13లోగా దరఖాస్తు చేసుకోవాలి.
డిగ్రీ అర్హతతో రైల్వేలో 8113 ఉద్యోగాలు.. మరికొద్ది రోజులే R RB NTPC Jobs: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ 2024 నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వేజోన్లలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్టీపీసీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 8113 చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, గూడ్స్ రైలు మేనేజర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. జోన్లవారీగా ఖాళీలు.. సికింద్రాబాద్- 478, అహ్మదాబాద్- 516, అజ్మేర్- 132, బెంగళూరు- 496, భోపాల్- 155, భువనేశ్వర్- 758, బిలాస్పూర్- 649, ఛండీగఢ్- 410, చెన్నై- 436, గోరఖ్పూర్- 129, గువాహటి- 516, జమ్మూ, శ్రీనగర్- 145, కోల్కతా- 1382, మాల్దా- 198, ముంబయి- 827, ముజఫర్పూర్- 12, ప్రయాగ్రాజ్- 227, పాట్నా- 111, రాంచీ- 322, సిలిగురి- 40, తిరువనంతపురం- 174 ఖాళీలు ఉన్నాయి. ఇది కూడా చదవండి: విద్యార్హత: ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. కాగా జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క కమ్ టైపిస్ట్ పోస్...
Comments
Post a Comment