Supreme Court Jobs : ఎల్ఎల్‌బీ అవసరం లేకుండానే కోర్టులో ఉద్యోగాలు .. జీతం 40వేలకి పైనే..! ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్ 12 వరకు అప్లై చేసుకోవచ్చు
Supreme Court Jobs ఆలస్యం చేయకండి..
సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా జూనియర్ కోర్టు అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కాగా, దీని ద్వారా 80 పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ పోస్టులకు టెన్త్ ఉత్తీర్ణతతో పాటు కుకింగ్/ కులినరీ లో వన్ ఇయర్ డిప్లొమా కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ప్రాక్టికల్ ట్రేడ్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.46,210 చెల్లిస్తారు. అర్హత, ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్ 12 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.sci.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
Supreme Court Jobs : ఎల్ఎల్‌బీ అవసరం లేకుండానే కోర్టులో ఉద్యోగాలు .. జీతం 40వేలకి పైనే..!
అర్హత: పదో తరగతి, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు: రూ.400; ఎస్సీ/ ఎస్టీ / ఎక్స్ సర్వీస్‌మెన్ / మహిళా/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ప్రాక్టికల్ ట్రేడ్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, దిల్లీ, కేరళ, అస్సాం, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గెయిల్ వర్క్ సెంటర్లు/ యూనిట్‌లలో పలు విభాగాల్లో నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 391 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
Apply Here:
BK Technologies, H no: 3-52/7/A, Mother Theresa School Opposite, Vidyanagar, Choutuppal, Ph: 9491830610
ఇక్కడ దరఖాస్తు చేసుకోండి:
Comments
Post a Comment