రైల్వేలో 3445 క్లర్క్ జాబ్స్.. మంచి జీతం.. ఇప్పుడే అప్లై చేసుకోండి, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇదే మంచి ఛాన్స్. రైల్వే డిపార్ట్ మెంట్ నుంచి వేల సంఖ్యలో ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇదే మంచి ఛాన్స్. రైల్వే డిపార్ట్ మెంట్ నుంచి వేల సంఖ్యలో ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి.
ఆర్ఆర్ బీ ద్వారా కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు 2022, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు, 361, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు 990, ట్రైన్స్ క్లర్క్ పోస్టులు 72 భర్తీ కానున్నాయి. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్ పాసై ఉండాలి. అభ్యర్థులు వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. సీబీటీ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యూమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
ముఖ్యమైన సమాచారం:
మొత్తం పోస్టుల సంఖ్య : 3445
- కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు : 2022
- అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు : 361
- జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు : 990
- ట్రైన్స్ క్లర్క్ పోస్టులు : 72
అర్హతలు :
- దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్/12వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
వయసు:
- అభ్యర్థులు వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు:
- ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళ, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్, మైనార్టీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈబీసీ) కేటగిరీ అభ్యర్థులకు రూ.250. మిగతా అన్ని అప్లికేషన్లకు ఫీజు రూ.500. అభ్యర్థులు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)కు హాజరైనప్పుడు దరఖాస్తు ఫీజును పాక్షికంగా రీఫండ్ చేస్తారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌ని చూడొచ్చు.
ఎంపిక విధానం :
- సీబీటీ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యూమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
జీతం:
- కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు : రూ. 21700
- అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు : రూ. 19900
- జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు : రూ. 19900
- ట్రైన్స్ క్లర్క్ పోస్టులు : రూ. 19900
దరఖాస్తు ప్రారంభ తేదీ:
- 21-09-2024
దరఖాస్తుకు చివరి తేదీ:
- 20-10-2024
Apply Here:
BK Technologies, H no: 3-52/7/A, Mother Theresa School Opposite, Vidyanagar, Choutuppal, Ph: 9491830610
ఇక్కడ దరఖాస్తు చేసుకోండి:
Comments
Post a Comment