Airport jobs news: ఇంటర్ అర్హతతో ఎయిర్ పోర్ట్‌లో భారీగా ఉద్యోగాలు జీతం 45వేలు
Airport jobs news: ఇంటర్ అర్హతతో ఎయిర్ పోర్ట్‌లో భారీగా ఉద్యోగాలు జీతం 45వేలు

ఇంటర్ పూర్తి చేసి ఎయిర్ పోర్ట్ లో జాబ్ చేయాలనుకునే వారికి ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 840 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ( AAI ) లో ఉద్యోగాల రిక్రూట్మెంట్ కోసం ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో మొత్తం 840 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. Apply చేసుకునే అభ్యర్థుల ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు. అప్లై చేసుకున్న వారికి సొంత రాష్ట్రంలోనే పరీక్ష పెట్టి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి మినిమం 45,000 జీతం ఇస్తారు.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :
ఈ జాబ్స్ నీ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ చేస్తుంది.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 840 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఉన్నాయి.
జనరల్ మేనేజర్ : 103
సీనియర్ మేనేజర్ : 137
మేనేజర్ : 171
అసిస్టెంట్ మేనేజర్ : 214
జూనియర్ ఎగ్జిక్యూటివ్ : 215
కేవలం ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. Backlogs ఉన్న వారి అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయరు.
వయస్సు
మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ జాబ్స్ కి రిజర్వేషన్స్ వర్తించవు.
Apply ప్రాసెస్ & ఫీజు
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ( AAI ) వెబ్సైట్ లోకి వెళ్లి మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసే సమయంలో అవసరం అయిన సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
సిలబస్ & పరీక్ష విధానం
మొత్తం 150 మల్టిపుల్ ప్రశ్నలు 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష ను 120 నిమిషాలలో పూర్తి చేయాలి. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ 40 ప్రశ్నలు 40 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుండి 35 ప్రశ్నలు 35 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 35 ప్రశ్నలు 35 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి 40 ప్రశ్నలు 40 మార్కులకు పరీక్ష ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్
Apply చేసుకున్న వారికి వారి సొంత రాష్ట్రంలోనే రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష లో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం
జాబ్ రోల్ కి తగ్గట్టు మినిమం 45,000 నుండి 1,10,000 వరకు బేసిక్ పే ఉంటుంది. అలానే అల్లోవెన్స్ కూడా వర్తిస్తాయి.
Apply Here:
BK Technologies, H no: 3-52/7/A, Mother Theresa School Opposite, Vidyanagar, Choutuppal, Ph: 9491830610
ఇక్కడ దరఖాస్తు చేసుకోండి:
Comments
Post a Comment