Ayushman Bharat
దిశ, వెబ్‌డెస్క్:�సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం (Central Government) బంపర్ ఆఫర్ ప్రకటించింది. 70 ఏళ్లు పైబడిన వారికి ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat) అమలు చేస్తామని ప్రకటించింది.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ (Aswini Vaishnav) మాట్లాడుతూ.. ఆయుష్మాన్ భారత్ పీఎం జన ఆరోగ్య యోజన ద్వారా 70 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచితంగా వైద్యం అందించాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. పేద, మధ్యతరగతి, ధనికులు అనే బేధం లేకుండా అందరికీ ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. మానవతా దృక్పథంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. దీనివల్ల 4.5 కోట్ల కుటుంబాలకు, అందులోనూ 6 కోట్ల మంది వృద్ధులకు లబ్ధి చేకూరబోతోందని ఆనందం వ్యక్తం చేశారు.
Apply Here:
BK Technologies, H no: 3-52/7/A, Mother Theresa School Opposite, Vidyanagar, Choutuppal, Ph: 9491830610
ఇక్కడ దరఖాస్తు చేసుకోండి:
Comments
Post a Comment