Canara Bank Job - Recruitment : ప్రముఖ బ్యాంక్‌ అయిన కెనరా బ్యాంక్‌ తాజాగా భారీ సంఖ్యలో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్‌ 4 దరఖాస్తులకు చివరితేది

 

Canara Bank : కెనరా బ్యాంక్‌లో 3000 ఖాళీలు.. నోటిఫికేషన్‌ విడుదల.. Degree, B Tech గ్రాడ్యుయేట్లు అప్లయ్‌ చేసుకోవచ్చు



Canara Bank Job - Recruitment : ప్రముఖ బ్యాంక్‌ అయిన కెనరా బ్యాంక్‌ తాజాగా భారీ సంఖ్యలో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాలను పరిశీలిస్తే..

ప్రధానాంశాలు:

  • కెనరా బ్యాంక్‌ అప్రెంటిస్‌ రిక్రూట్‌మెంట్‌ 2024
  • 3000 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల
  • ఈనెల 21 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
  • అక్టోబర్‌ 4 దరఖాస్తులకు చివరితేది

కెనరా బ్యాంక్‌ అప్రెంటిస్‌ రిక్రూట్‌మెంట్‌ 2024

Canara Bank Apprentice Recruitment 2024 : బెంగళూరులోని కెనరా బ్యాంక్ (Canara Bank).. హ్యూమన్ రిసోర్సెస్ విభాగం, ప్రధాన కార్యాలయం భారీ అప్రెంటిస్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా రీజియన్ల వారీగా బ్యాంకు శాఖల్లో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణలో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 3000 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 21వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్‌ 4 దరఖాస్తులకు చివరితేదిగా నిర్ణయించారు. నోటిఫికేషన్‌ పూర్తి వివరాలు సెప్టెంబర్‌ 21న విడుదలయ్యాయి. అలాగే.. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేసి చూడొచ్చు.

ముఖ్యమైన సమాచారం :

  • మొత్తం అప్రెంటిస్‌షిప్‌ ఖాళీలు: 3,000
  • అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
  • వయోపరిమితి: 01.09.2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది.
  • శిక్షణ కాలం: ఒక సంవత్సరం పాటు ఉంటుంది.

Apply Here:

 BK Technologies, H no: 3-52/7/A, Mother Theresa School Opposite, Vidyanagar, Choutuppal, Ph: 9491830610

ఇక్కడ దరఖాస్తు చేసుకోండి:

 బీకే టెక్నాలజీస్హెచ్ నెం: 3-52/7/మదర్ థెరిస్సా స్కూల్ ఎదురుగావిద్యానగర్చౌటుప్పల్, Ph9491830610

Comments

Popular posts from this blog

RRB: NTPC (Graduate) డిగ్రీ అర్హతతో రైల్వేలో 8113 ఉద్యోగాలు. దరఖాస్తు చివరితేది: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 13లోగా దరఖాస్తు చేసుకోవాలి.

RRB: 14298 Technician Jobs in RRB: 10వ తరగతి అర్హతతో రైల్వే శాఖలో 14298 టెక్నీషియన్‌ ఉద్యోగాలు, Technician Grade III, Technician Grade I Signal, అక్టోబర్‌ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

RRB Notification 2024: NTPC (Undergraduate) Vacancy 2024, ఇంటర్ అర్హతతో రైల్వే ఉద్యోగాలు, 3445 ఎన్టీపీసీ (NTPC) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం, ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.10.2024 (23:59 hrs)