DRDO Hyderabad: డీఆర్‌డీవోలో రీసెర్చ్ అసోసియేట్, జేఆర్‌ఎఫ్ పోస్టులు
DRDO Hyderabad: డీఆర్‌డీవోలో రీసెర్చ్ అసోసియేట్, జేఆర్‌ఎఫ్ పోస్టులు.. అర్హులు వీరే..
➾మొత్తం ఖాళీల సంఖ్య: 08.
➾ఖాళీల వివరాలు:రీసెర్చ్ అసోసియేట్-02, జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్)-06.
➾విభాగాలు:మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, లేజర్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమిస్ట్రీ తదితరాలు.
➾వయసు: రీసెర్చ్ అసోసియేట్ పోస్టుకు 35 ఏళ్లు, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుకు 28 ఏళ్లు మించకూడదు.
➾స్టైపెండ్:నెలకు రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు రూ.67,000, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు రూ.37,000.
➾ ఎంపిక విధానం: విద్యార్హత, షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా.
➾దరఖాస్తు విధానం:ఈమెయిల్ ద్వారా.
➾ఈమెయిల్:hrd.chess@gov.in.
➾దరఖాస్తులకు చివరితేది: 29.09.2024.
➾వెబ్‌సైట్: www.drdo.gov.in
Apply Here:
BK Technologies, H no: 3-52/7/A, Mother Theresa School Opposite, Vidyanagar, Choutuppal, Ph: 9491830610
ఇక్కడ దరఖాస్తు చేసుకోండి:
Comments
Post a Comment