GATE 2025 : ఎంటెక్ ప్రవేశాలకు గేట్-2025 నోటిఫికేషన్ విడుదల..
- Get link
- X
- Other Apps

GATE 2025 : ఎంటెక్ ప్రవేశాలకు గేట్-2025 నోటిఫికేషన్ విడుదల.. పరీక్షలు ఈ తేదీల్లోనే..!
» పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష. పరీక్ష సమయం మూడు గంటలు.
» ఆంధ్రప్రదేశ్‌లో పరీక్ష కేంద్రాలు: చీరాల, చిత్తూరు, గుంటూరు, కడప, నెల్లూరు,
ఒంగోలు, తిరుపతి, అనంతపురం, కర్నూల్, ఏలూరు, కాకినాడ, సూరంపాలెం, రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం.
» తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, మెదక్, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 26.09.2024
» ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేది: 07.10.2024
» ఫలితాల వెల్లడి తేది: 19.03.2024.
» పరీక్ష తేదీలు: వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో జరగనున్నాయి.
» వెబ్‌సైట్: https://gate2025.iitr.ac.in
Apply Here:
BK Technologies, H no: 3-52/7/A, Mother Theresa School Opposite, Vidyanagar, Choutuppal, Ph: 9491830610
ఇక్కడ దరఖాస్తు చేసుకోండి:
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment