MHSRB: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. దరఖాస్తు విధానం- ప్రారంభ-ముగింపు తేదీ: ఆన్‌లైన్ ద్వారా.. 28-09-2024 నుండి 14-10-2024
MHSRB: గుడ్ న్యూస్.. తెలంగాణలో 3334 జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్..
MHSRB: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది.
ముఖ్యమైన సమాచారం:
అర్హతలు:తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో నమోదైన వివరాలతో పాటు జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ (GNM) లేదా B.Sc (నర్సింగ్)లో ఉత్తీర్ణత.
వయోపరిమితి: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు. గరిష్ఠ వయోపరిమితి గతంలో 44 ఏళ్లుగా ఉండగా, తాజాగా 46 ఏళ్లకు పెంచారు.
పే స్కేల్:రూ.36,750 - నెలకు రూ.1,06,990.
ఎంపిక ప్రక్రియ:రాత పరీక్ష 80 పాయింట్లను కలిగి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు మరియు సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీస్‌కు 20 పాయింట్లు ఇవ్వబడతాయి.
దరఖాస్తు రుసుము:రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, వికలాంగులు, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.
దరఖాస్తు విధానం- ప్రారంభ-ముగింపు తేదీ: ఆన్‌లైన్ ద్వారా.. 28-09-2024 నుండి 14-10-2024 వరకు.
Apply Here:
BK Technologies, H no: 3-52/7/A, Mother Theresa School Opposite, Vidyanagar, Choutuppal, Ph: 9491830610
ఇక్కడ దరఖాస్తు చేసుకోండి:
Comments
Post a Comment