SBI SO: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ).. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 04, 2024
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ).. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య: 1497
అర్హత: బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 40 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 04, 2024
వెబ్‌సైట్: https://sbi.co.in
1,497 స్పెషలిస్ట్ కేడర్ పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి
- ముందుగా అఫీషియల్ వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి
- హోంపేజీలో కనిపిస్తున్న అప్లికేషన్ లింక్‌ను క్లిక్ చేయండి
- లాగిన్ వివరాలను ఎంటర్ చేసి అప్లికేషన్‌ను పూర్తి చేయండి
- అవసరమైన ఫైల్స్‌ను అప్‌లోడ్ చేయండి
- దరఖాస్తు ఫీజును పేమెంట్ చేసి అప్లికేషన్‌ను సేవ్ చేయండి
- భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి
Apply Here:
BK Technologies, H no: 3-52/7/A, Mother Theresa School Opposite, Vidyanagar, Choutuppal, Ph: 9491830610
ఇక్కడ దరఖాస్తు చేసుకోండి:
బీకే టెక్నాలజీస్, హెచ్ నెం: 3-52/7/ఏ, మదర్ థెరిస్సా స్కూల్ ఎదురుగా, విద్యానగర్, చౌటుప్పల్, Ph: 9491830610
Comments
Post a Comment