NFL; Non Executive Posts : ఎన్‌ఎఫ్‌ఎల్‌లో 336 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు..
- Get link
- X
- Other Apps

Non Executive Posts : ఎన్‌ఎఫ్‌ఎల్‌లో 336 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ!
» పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2(ప్రొడక్షన్)-108, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2(మెకానికల్)-06, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2(ఇన్‌స్ట్రుమెంటేషన్)-33, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2(ఎలక్ట్రికల్)-14, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2(కెమికల్ ల్యాబ్)-10, స్టోర్ అసిస్టెంట్-19, లోకో అటెండెంట్ గ్రేడ్-2-05, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2(మెకానికల్)-డ్రాఫ్ట్స్‌మన్-04, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2(మెకానికల్)-ఎన్‌డీటీ-04, నర్స్-10, ఫార్మసిస్ట్-10, ల్యాబ్ టెక్నీషియన్-04, ఎక్స్-రే టెక్నీషియన్-02, అకౌంట్స్ అసిస్టెంట్-10, అటెండెంట్ గ్రేడ్-1(మెకానికల్)-ఫిట్టర్-40, అటెండెంట్ గ్రేడ్-1 (మెకానికల్)-వెల్డర్-03, అటెండెంట్ గ్రేడ్-1(మెకానికల్)-ఆటో ఎలక్ట్రీషియన్-02, అటెండెంట్ గ్రేడ్-1(మెకానికల్)-డీజిల్ మెకానిక్-02, అటెండెంట్ గ్రేడ్-1 (మెకానికల్)-టర్నర్-03, అటెండెంట్ గ్రేడ్-1(మెకానికల్)-మెషినిస్ట్-02, అటెండెంట్ గ్రేడ్-1(మెకానికల్)-బోరింగ్ మెషిన్-01, అటెండెంట్ గ్రేడ్-1(ఇన్‌స్ట్రుమెంటేషన్)-04, అటెండెంట్ గ్రేడ్-1(ఎలక్ట్రికల్)-33, లోకో అటెండెంట్ గ్రేడ్-3-04, ఓటీ టెక్నీషియన్-03.
» యూనిట్లు/కార్యాలయాలు: నంగల్ యూనిట్, బటిండా యూనిట్, పానిపట్ యూనిట్, విజయపూర్ యూనిట్, మార్కెటింగ్ డివిజన్, కార్పొరేట్ ఆఫీస్.
» అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీకాం, బీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
» వయసు: 30.09.2024 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 08.11.2024.
» దరఖాస్తు సవరణ తేదీలు: 10.11.2024 నుంచి 11.11.2024 వరకు.
» వెబ్‌సైట్: www.nationalfertilizers.com
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment