Bharat Electronics Limited Recruitment: బీటెక్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.లక్షన్నరకు పైనే జీతం
Bharat Electronics Limited Recruitment: బీటెక్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.లక్షన్నరకు పైనే జీతం
229ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ (ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత ఉండాలి.
నెలకు రూ.40,000- రూ.1,40,000 వరకు ఉంటుంది.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్/ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
డిసెంబర్ 10, 2024
Apply Here:
BK Technologies, H no: 3-52/7/A, Mother Theresa School Opposite, Vidyanagar, Choutuppal, Ph: 9491830610
ఇక్కడ దరఖాస్తు చేసుకోండి:
బీకే టెక్నాలజీస్, ఇంటి నెం: 3-52/7/ఏ, మదర్ థెరిస్సా స్కూల్ ఎదురుగా, విద్యానగర్, చౌటుప్పల్, Ph: 9491830610
Comments
Post a Comment