JEE MAIN 2025: అర్హత: 2023, 2024లో ఇంటర్/10+2/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు లేదా 2025లో ఇంటర్/10+2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు జేఈఈ (మెయిన్) -2025 పరీక్షకు దరఖాస్తుకు అర్హులు.
» అర్హత: 2023, 2024లో ఇంటర్/10+2/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు లేదా 2025లో ఇంటర్/10+2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు జేఈఈ (మెయిన్) -2025 పరీక్షకు దరఖాస్తుకు అర్హులు.
» పరీక్ష విధానం: పరీక్షలను మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్‌తోపాటు అభ్యర్థులు కోరుకున్న ప్రాంతీయ భాషలో కూడా ఇస్తారు.
» పేపర్-1, 300 మార్కులకు, పేపర్-2, 400 మార్కులకు ఉంటుంది. నెగెటివ్ మార్కుల నిబంధన ఉంది.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» తొలి విడత: ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 28.10.2024.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 22.11.2024
» హాల్‌టికెట్ల విడుదల తేది: పరీక్షకు మూడు రోజుల ముందు.
» పరీక్షల తేది: 22.01.2025 నుంచి 31.01.2025
» ఫలితాల వెల్లడి తేది: 12.02.2025.
» రెండో విడత: ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 31.01.2025.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 24.02.2025
» హాల్‌టికెట్ల విడుదల తేది: పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు.
» పరీక్షల తేది: 01.04.2025 నుంచి 08.04.2025
» ఫలితాల వెల్లడి తేది: 17.04.2025.
» వెబ్‌సైట్: https://jeemain.nta.nic.in
Apply Here:
BK Technologies, H no: 3-52/7/A, Mother Theresa School Opposite, Vidyanagar, Choutuppal, Ph: 9491830610
ఇక్కడ దరఖాస్తు చేసుకోండి:
బీకే టెక్నాలజీస్, ఇంటి నెం: 3-52/7/ఏ, మదర్ థెరిస్సా స్కూల్ ఎదురుగా, విద్యానగర్, చౌటుప్పల్, Ph: 9491830610
జేఈఈ మెయిన్స్ 2025 - జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి
పోస్టు వివరాలు: జేఈఈ మెయిన్స్ 2025 ఆన్లైన్ ఫామ్
పోస్ట్ తేది: 28-10-2024
లేటెస్ట్ అప్డేట్ : 04-11-2024
సంక్షిప్త సమాచారం: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ మెయిన్)-2025 నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్ష వివరాలపై ఆసక్తి ఉండి, అన్ని అర్హతలు పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (మెయిన్) 2025 | |
దరఖాస్తు ఫీజు పేపర్-1: బీఈ/బీటెక్ లేదా పేపర్ 2ఏ: బీ ఆర్క్ లేదా పేపర్ 2బీ: బీ ప్లానింగ్
పేపర్ 1: బీఈ/ బీటెక్ అండ్ పేపర్ 2ఏ: బీ ఆర్క్ లేదా పేపర్ 1: బీఈ/బీటెక్ అండ్ పేపర్ 2బీ: బీ ప్లానింగ్ లేదా పేపర్ 1: బీఈ/బీటెక్, పేపర్ 2ఏ: బీ ఆర్క్ అండ్ పేపర్ 2బీ: బీ ప్లానింగ్ లేదా పేపర్ 2ఏ: బీ ఆర్క్ అండ్ పేపర్ 2బీ: బీ ప్లానింగ్ అండ్ పేపర్ 2బీ: బీ ప్లానింగ్ అండ్ పేపర్ 2బీ: బీ ప్లానింగ్
| |
ముఖ్యమైన తేదీలు సెషన్ 1 (జనవరి 2025) తేదీలు: జేఈఈ (మెయిన్) - 2025
సెషన్ 2 (ఏప్రిల్ 2025) తేదీలు: జేఈఈ (మెయిన్) - 2025
| |
వయో పరిమితి
| |
అర్హత
| |
పరీక్ష వివరాలు | |
పరీక్ష పేరు | మొత్తం సీట్ల సంఖ్య |
జేఈఈ మెయిన్స్- 2025 | – |
ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ చదవొచ్చు. | |
ముఖ్యమైన లింకులు | |
సిలబస్ (04-11-2024) | ఇక్కడ క్లిక్ చేయండి |
సెషన్ 1 ఆన్ లైన్ లో అప్లై చేయండి | ఇక్కడ క్లిక్ చేయండి |
సమాచార బులెటిన్ | ఇక్కడ క్లిక్ చేయండి |
ప్రకటన | ఇక్కడ క్లిక్ చేయండి |
అధికారిక వెబ్ సైట్ | ఇక్కడ క్లిక్ చేయండి |
Comments
Post a Comment