Microsoft Summer Internship: ఇంజనీరింగ్ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్న్‌షిప్.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
Microsoft Summer Internship: ఇంజనీరింగ్ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్న్‌షిప్.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్హులు అర్హులు
- క్లయింట్ అవసరాలను అర్థం చేసుకుని సాంకేతిక సమాచారం,బృంద సభ్యులతో కలిసి పరిష్కారాలను అందించడం ద్వారా ప్రీ-సేల్ ప్రక్రియలో సహాయం చేయడం
- క్లౌడ్ మరియు మైక్రోసాఫ్ట్ టెక్నాలజీలను ఉపయోగించడానికి అవకాశాలను సృష్టించడం
- మీకు అసైన్ చేసిన ప్రాజెక్ట్‌ని నిర్ణీత గడువులోగా పూర్తిచేయడం
భారత్‌లో వివిధ రీజియన్లలో..
jobs.careers.microsoft.com/global/en/job/1764955/Technology-Consulting%3A-Summer-internship సంప్రదించండి.
Apply Here:
BK Technologies, H no: 3-52/7/A, Mother Theresa School Opposite, Vidyanagar, Choutuppal, Ph: 9491830610
ఇక్కడ దరఖాస్తు చేసుకోండి:
బీకే టెక్నాలజీస్, ఇంటి నెం: 3-52/7/ఏ, మదర్ థెరిస్సా స్కూల్ ఎదురుగా, విద్యానగర్, చౌటుప్పల్, Ph: 9491830610
Comments
Post a Comment