NIRDPR: Contract Based Posts : ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల్లో భర్తీకి దరఖాస్తులు
Contract Based Posts : ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల్లో భర్తీకి దరఖాస్తులు
» మొత్తం పోస్టుల సంఖ్య: 14.
» పోస్టుల వివరాలు: కన్సల్టెంట్-04, రీసెర్చ్ అసిస్టెంట్-10.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఎంబీఏ,పీజీ(అగ్రికల్చర్), పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
» వేతనం: నెలకు కన్సల్టెంట్ పోస్టులకు రూ.40,000, రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులకు రూ.22,000.
» వయసు: కన్సల్టెంట్ పోస్టులకు 63 ఏళ్లు, రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
» ఎంపిక విధానం: రాతపరీక్ష, షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 18.11.2024
» వెబ్‌సైట్: https://career.nirdpr.in
Apply Here:
BK Technologies, H no: 3-52/7/A, Mother Theresa School Opposite, Vidyanagar, Choutuppal, Ph: 9491830610
ఇక్కడ దరఖాస్తు చేసుకోండి:
బీకే టెక్నాలజీస్, ఇంటి నెం: 3-52/7/ఏ, మదర్ థెరిస్సా స్కూల్ ఎదురుగా, విద్యానగర్, చౌటుప్పల్, Ph: 9491830610
Comments
Post a Comment