Department of Telecommunications: Central Government Job Notification: ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం
Central Government Job Notification: ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం..నెలకు 47,000 జీతం
టెలికమ్యూనికేషన్స్ విభాగంలో మొత్తం 48 సబ్ డివిజనల్ ఇంజనీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి.
గరిష్ట వయస్సు 56 సంవత్సరాలు ఉండాలి.
ఇంటర్వ్యూ ఆధారంగా
నెలకు రూ.47,600-రూ.1,51,100 వరకు
ఆన్‌లైన్.. https://dot.gov.in/ లేదా మీ అప్లికేషన్ ఫారమ్‌ను సంచార్ భవన్, ఆశోక రోడ్, న్యూఢిల్లీ-110001కి పంపండి.
జనవరి 14, 2025.
Apply:
Location: H no 7-1-7/1, Near Bus Stop,Main Road, Panagal, NalgondaDist, Pincode 508001, Telangana
Comments
Post a Comment