ESIC Recruitment: లక్షకు పైగా జీతంతో ఈఎస్ఐ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు

 

ESIC Recruitment: లక్షకు పైగా జీతంతో ఈఎస్ఐ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి

ESIC Recruitment: లక్షకు పైగా జీతంతో ఈఎస్ఐ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు

దిశ, వెబ్‌డెస్క్: న్యూఢిల్లీ(New Delhi)లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ESIC) పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా దేశంలోని వివిధ ESI ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 608 మెడికల్ ఆఫీసర్(Medical Officer) పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://www.esic.gov.in/recruitments ద్వారా ఆన్‌లైన్(Online) విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 31 జనవరి 2025.

పోస్టులు, ఖాళీలు:

మెడికల్ ఆఫీసర్ - 608

విద్యార్హత:

MBBS డిగ్రీ అర్హతతో పాటు రొటేటింగ్ ఇంటర్న్షిప్ పూర్తి చేసి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2022/23 ఫలితాల్లో ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

వయోపరిమితి:

26 ఏప్రిల్ 2022 నాటికి 35 ఏళ్లకు మించి ఉండకూడదు.

జీతం:

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 56,100 నుంచి 1,77,500 వరకు జీతం ఉంటుంది.

Apply: 

Location:  H no 7-1-7/1, Near Bus Stop,Main Road, Panagal, NalgondaDist, Pincode 508001, Telangana


Comments

Popular posts from this blog

RRB: NTPC (Graduate) డిగ్రీ అర్హతతో రైల్వేలో 8113 ఉద్యోగాలు. దరఖాస్తు చివరితేది: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 13లోగా దరఖాస్తు చేసుకోవాలి.

RRB: 14298 Technician Jobs in RRB: 10వ తరగతి అర్హతతో రైల్వే శాఖలో 14298 టెక్నీషియన్‌ ఉద్యోగాలు, Technician Grade III, Technician Grade I Signal, అక్టోబర్‌ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

RRB Notification 2024: NTPC (Undergraduate) Vacancy 2024, ఇంటర్ అర్హతతో రైల్వే ఉద్యోగాలు, 3445 ఎన్టీపీసీ (NTPC) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం, ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.10.2024 (23:59 hrs)