Indian Army 625 Jobs Notification: ఇంటర్‌ అర్హతతో భారత సైన్యంలో ఉద్యోగాలు

 Indian Army 625 Jobs Notification: ఇంటర్‌ అర్హతతో భారత సైన్యంలో ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే..

Indian Army 625 Jobs Notification: ఇంటర్‌ అర్హతతో భారత సైన్యంలో ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే..

లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)- 56, ఫైర్‌మెన్ - 28, ట్రేడ్స్‌మన్ మేట్- 228, ఫిట్టర్ (స్కిల్డ్) - 27, ఎలక్ట్రీషియన్ (పవర్)- 1, వెహికల్ మెకానిక్- 90, కుక్- 5, స్టోర్ కీపర్- 9, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)- 13, మెషినిస్ట్ (స్కిల్డ్)- 13, ఆర్డినెన్స్ మెకానిక్ (హైలీ స్కిల్డ్-II)- 4, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II - 1, వాషర్‌మన్- 3, ఫార్మసిస్ట్ - 1, ఫైర్ ఇంజిన్ డ్రైవర్- 1 స్థానం, వెల్డర్ (స్కిల్డ్)- 12, టెలికమ్యూనికేషన్ మెకానిక్- 52, ఇంజనీర్ ఎక్విప్‌మెంట్ మెకానిక్ - 5, బార్బర్- 4, అప్హోల్స్టెరర్ (నైపుణ్యం) - 1, టిన్, కాపర్ స్మిత్ (స్కిల్డ్)- 22, మోల్డర్ (నైపుణ్యం)- 1, వెహికల్ మెకానిక్ (మోటార్ వెహికల్)- 15, డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్-II- 1.

పోస్టును బట్టి 18-30 ఏళ్లకు మించకూడదు
ఐటీఐ/12వ తరగతి లేదా సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి.

  • ఫిట్టర్ (స్కిల్ల్డ్) లెవల్ 2: ₹19,900 నుండి ₹63,200
  • వెహికిల్‌ మెకానిక్ లెవల్ 4: ₹25,500 నుండి ₹81,100
  • ట్రేడ్‌మెన్ మేట్ లెవల్ 1: ₹18,000 నుండి ₹56,900
  • ఫైర్‌మెన్‌ లెవల్ 2: ₹19,900 నుండి ₹63,200
  • ఎలక్ట్రిషియన్ లెవల్ 4: ₹25,500 నుండి ₹81,100
  • ఫార్మాసిస్ట్ లెవల్ 5: ₹29,200 నుండి ₹92,300


ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
జనవరి 17, 2025.


Apply: 

Location:  H no 7-1-7/1, Near Bus Stop,Main Road, Panagal, NalgondaDist, Pincode 508001, Telangana

Comments

Popular posts from this blog

RRB: NTPC (Graduate) డిగ్రీ అర్హతతో రైల్వేలో 8113 ఉద్యోగాలు. దరఖాస్తు చివరితేది: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 13లోగా దరఖాస్తు చేసుకోవాలి.

RRB: 14298 Technician Jobs in RRB: 10వ తరగతి అర్హతతో రైల్వే శాఖలో 14298 టెక్నీషియన్‌ ఉద్యోగాలు, Technician Grade III, Technician Grade I Signal, అక్టోబర్‌ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

RRB Notification 2024: NTPC (Undergraduate) Vacancy 2024, ఇంటర్ అర్హతతో రైల్వే ఉద్యోగాలు, 3445 ఎన్టీపీసీ (NTPC) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం, ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.10.2024 (23:59 hrs)