SBI Jobs: ఎస్‌బీఐలో 600 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు.
600 SBI Jobs: ఎస్‌బీఐలో 600 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు.. నెలకు రూ.85,920 జీతం..
600.ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. చివరి సంవత్సరం ఫైనల్ పరీక్షలు రాసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
01.04.2024 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఫేజ్-1 ప్రిలిమినరీ పరీక్ష, ఫేజ్-2 మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్-3 సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో మొత్తం 100 మార్కులకు-100 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్(30 ప్రశ్నలు), రీజనింగ్ ఎబిలిటీ(30 ప్రశ్నలు)ల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం 1 గంట.
మొత్తం 200 మార్కులకు-170 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష జరుగుతుంది. ఇందులో రీజనింగ్-కంప్యూటర్ ఆప్టిట్యూడ్ (40 ప్రశ్నలు-60 మార్కులు), డేటా అనాలసిస్-ఇంటర్‌ప్రెటేషన్ (30 ప్రశ్నలు-60 మార్కులు), జనరల్ అవేర్‌నెస్/ఎకానమీ/బ్యాంకింగ్ నాలెడ్జ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు-20 మార్కులు) ఉంటాయి. పరీక్ష సమయం మూడు గంటలు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
16.01.2025
2025 మార్చి 08,15.
ఏప్రిల్/మే 2025.
మే/జూన్, 2025.
వెబ్‌సైట్: https://bank.sbi/web/careers/current-openings
Apply:
Comments
Post a Comment