High Court for the State of Telangana: ఉద్యోగ ప్రకటన - తెలంగాణ హైకోర్టు మొత్తం ఖాళీలు - 1673 విభాగాలు - టెక్నికల్ -1277, నాన్ టెక్నికల్ - 184, తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీసెస్-212 ఖాళీలు
ఈ కొత్త ఏడాదిలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. రాష్ట్రంలో ఉన్న పలు కోర్టుల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ప్రకటన విడుదల చేసింది.
ఈ పోస్టులకు సంబంధించిన్ ఆన్ లైన్ దరఖాస్తులు జనవరి 8, 2025వ తేదీతో ప్రారంభం కానున్నాయి. జనవరి 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ లో రాత పరీక్షలు జరుగుతాయి. మరికొన్ని పోస్టులకు జూన్ లో ఎగ్జామ్స్ ఉంటాయి. https://tshc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలను పార్టీ ఏ, పార్టీ బీలుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలన్నీ కూడా శాశ్వత ప్రాతిపాదికన భర్తీ చేయనున్నారు. రాత పరీక్షలతో పాటు స్కిల్స్ టెస్ట్ ఆధారంగా తుది జాబితాలను ప్రకటిస్తారు. అయితే పోస్టుల వివరాలతో కూడిన నోటిఫికేషన్లు హైకోర్టు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ఇందులో ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు.
ముఖ్య వివరాలు:
- ఉద్యోగ ప్రకటన - తెలంగాణ హైకోర్టు
- మొత్తం ఖాళీలు - 1673
- విభాగాలు - టెక్నికల్ -1277, నాన్ టెక్నికల్ - 184, తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీసెస్-212 ఖాళీలు
- పోస్టులను అనుసరించి అర్హతలు ఉంటాయి. కొన్ని పోస్టులకు టెన్త్ అర్హతతోనే దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్టు మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటేరియస్ వంటి పోస్టులకు లా డిగ్రీతో పాటు పని అనుభవం కూడా ఉండాలి.
- ఆన్ లైన్ లో అప్లికేషన్ చేసుకోవాలి.
- దరఖాస్తులు ప్రారంభం - 8 జనవరి 2025.
- దరఖాస్తులకు చివరి తేదీ - 31 జనవరి 2025
- రాత పరీక్షలు - ఏప్రిల్, జూన్ 2025
- ఎంపిక విధానం - రాత పరీక్షలు, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల ఆధారంగా తుది జాబితా ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ - https://tshc.gov.in/showChildDocTypes?id=95
Apply:
Location: H no 7-1-7/1, Near Bus Stop,Main Road, Panagal, NalgondaDist, Pincode 508001, Telangana
తెలంగాణ హైకోర్టు అసిస్టెంట్లు, టైపిస్ట్, ఇతర రిక్రూట్మెంట్ 2025 - 1673 పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి
పోస్టు పేరు: తెలంగాణ హైకోర్టులో వివిధ ఖాళీలు ఆన్లైన్ ఫారం 2025
పోస్ట్ తేదీ: 03-01-2025
మొత్తం ఖాళీలు: 1673
సంక్షిప్త సమాచారం: అసిస్టెంట్లు, టైపిస్టులు, ఇతర పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలపై ఆసక్తి ఉండి, అన్ని అర్హతలు పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణ హైకోర్టు (టీఎస్ హెచ్ సీ) వివిధ ఖాళీలు 2025 | |
దరఖాస్తు ఫీజు
| |
ముఖ్యమైన తేదీలు
| |
వయోపరిమితి (01-07-2025 నాటికి)
| |
Qualification
| |
Vacancy Details | |
Post Name | Total |
For High Court for the State of Telangana | |
Court Masters and Personal Secretaries | 12 |
Computer Operator | 11 |
Assistants | 42 |
Examiner | 24 |
Typist | 12 |
Copyist | 16 |
System Analyst | 20 |
Office Subordinates | 75 |
For Telangana Judicial Ministerial and Subordinate Service | |
Stenographer Grade Ill | 45 |
Typist | 66 |
Copyist | 74 |
Junior Assistant | 340 |
Field Assistant | 66 |
Examiner | 51 |
Record Assistant | 52 |
Process Server | 130 |
Office Subordinate | 479 |
Interested Candidates Can Read the Full Notification Before Apply Online | |
Important Links | |
For High Court for the State of Telangana | |
Notification for Court Masters and Personal Secretaries | Click here |
Notification for Computer Operator | Click here |
Notification for Assistants | Click here |
Notification for Examiner | Click here |
Notification for Typist | Click here |
Notification for Copyist | Click here |
Notification for System Analyst | Click here |
Notification for Office Subordinates | Click here |
For Telangana Judicial Ministerial and Subordinate Service | |
Notification for Stenographer Grade Ill | Click here |
Notification for Typist | Click here |
Notification for Copyist | Click here |
Notification for Junior Assistant | Click here |
Notification for Field Assistant | Click here |
Notification for Examiner | Click here |
Notification for Record Assistant | Click here |
Notification for Process Server | Click here |
Notification for Office Subordinate | Click here |
Official Website | Click here |
Comments
Post a Comment