6th/7th/8th/9th Class Admissions: ఏపీ బీసీ గురుకులాల్లో బ్యాక్‌లాగ్ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!
6th/7th/8th/9th Class Admissions: ఏపీ బీసీ గురుకులాల్లో బ్యాక్‌లాగ్ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!

ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరంలో చేరాలనుకుంటే తరగతికి ముందు ఉండే తరగతి 2024-25 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి.
ప్రవేశపరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఓఎంఆర్ షీట్ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు తెలుగు,గణితం, ఈవీఎస్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. మిగతా అన్ని తరగతుల్లో ప్రవే శాలకు తెలుగు, ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి.
అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ(అనాథ/మత్స్యకార)ఆధారంగా సీటు కేటాయిస్తారు.
ఆన్‌లైన్ ద్వారా.
15.03.2025.
28.04.2025.
వెబ్‌సైట్: https://mjpapbcwreis.apcfss.in
Comments
Post a Comment